Begin typing your search above and press return to search.
టికెట్లకి.. బట్టలకి.. తెగ పొదుపు చేస్తోంది
By: Tupaki Desk | 16 March 2018 12:51 PM GMTబాలీవుడ్ బ్యూటీ రాధికా ఆప్టే అంటేనే ఓ సెన్సేషన్. క్యారెక్టర్ కోసం ఎంతకైనా తెగించేసేందుకు సిద్ధం అనే ప్రతిభ గల అందాల భామలు చాలా అరుదుగా ఉంటారు. సన్నివేశం డిమాండ్ చేస్తే ఏ తరహాగా అయినా నటించేందుకు రెడీ అనేసే రాధికా ఆప్టే.. పొదుపు కూడా పాటించేస్తోందిట. ఆ విషయం కూడా తనే చెప్పేస్తోంది.
ఈవిడ భర్త పేరు బెనెడిక్ట్ టేలర్.. యూకేలో ఓ మ్యుజీషియన్. తనేమో అక్కడే ఉంటాడు.. ప్రొఫెషనల్ గా బిజీ. ఈమె గారు ఇండియాలో ఇంకా ఎక్కువ బిజీ. నెలకో రెండు మార్లు లండన్ పోయి తన భర్తతో గడిపివస్తూ ఉంటుంది. ఎంత సంపాదించేసినా.. నెలకు రెండుసార్లు లండన్ కి అప్ అండ్ డౌన్ ఫ్లైట్ జర్నీ అంటే బిల్లు తడిసి మోపెడవుతుంది కదా.. అందుకే ఎకానమీ క్లాస్ లోనే జర్నీ చేస్తూ ఉంటుందిట. అయినా సరే.. తన భర్తని కలిసేందుకు చాలా పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తోందని.. అందుకే వీలైనంత పొదుపుగా వెచ్చిస్తానని అంటోంది రాధిక.
భర్త కోసం టికెట్ల కోసం దగ్గర పొదుపు పాటించే ఈ బ్యూటీ.. అభిమానుల కోసం బట్టల విషయంలో ఇంకా ఎక్కువ పొదుపు పాటిస్తూ ఉంటుంది. సింగిల్ పీస్ బికినీ వేసుకుని.. స్విమ్మింగ్ పూల్ పక్కన కూర్చున్న ఫోటో ఒకటి అభిమానులకు తెగ నచ్చేస్తోంది. ఎందుకు నచ్చదు.. మరీ అంతగా అందాలను కెమేరా ముందు పరిచేస్తే.. ఎలాంటి వారికైనా సరే నచ్చేయాల్సిందే. మగవాళ్లకైతే ఆరాధన.. ఆడవాళ్లకయితే అసూయ ప్లస్ ఆకర్షణ.. అందుకే రాధికే ఎప్పుడూ సంథింగ్ స్పెషల్ పీస్ అనిపించుకుంటూ ఉంటుంది.