Begin typing your search above and press return to search.
కప్ప పోలిక సరే మ్యాడమ్ బాటమ్ మర్చిపోయారా?
By: Tupaki Desk | 28 July 2021 12:30 AM GMTగట్సీగా ఉండేవాళ్లకే రంగుల లోకం చిక్కుతుంది. గ్లామర్ వరల్డ్ లో సుదీర్ఘ కాలం మనుగడ సాగించాలంటే చాలా ఎదుర్కోవాల్సి ఉంటుందని చాలామంది ఔట్ సైడర్స్ చెప్పే మాట. అయితే అన్నిటినీ అధిగమించగలిగింది కాబట్టే ఆప్టే గాళ్ తాను అనుకున్నది సాధించగలిగారు. ఇక రాధిక ఆప్టే తన సినిమాలు కానీ సిరీస్ లు కానీ రిలీజవుతున్నాయంటే పబ్లిసిటీ కోసం ఎలాంటి ఫీట్స్ వేస్తుందో తెలిసినదే.
తాజాగా రాధిక ఆప్టే నటించిన క్రైమ్ థ్రిల్లర్ ఫోరెన్సిక్ త్వరలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఇదిగో ఇలా పబ్లిక్ లో ఇలాంటి వేషం వేసింది. తాను అచ్చం కప్పలానే ఉన్నానంటూ అలా ఫోజులిచ్చింది. అయితే తాను అలా ఫోజివ్వడం మాటేమో కానీ.. అలా బాటమ్ లెస్ గా కనిపించడంతో అంతా షాక్ కి గురవుతున్నారు. కొందరైతే కప్ప కళ్ల అమ్మాయి! అంటూ పొగిడేస్తున్నారు రాధికను.
ఇక బి-టౌన్ లో కొత్త ఫోరెన్సిక్ అధికారి రంగ ప్రవేశం చేశారు అంటూ రాధిక ఆప్టే గురించి ప్రచారమవుతోంది. ఫోరెన్సిక్ పేరుతో సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ కోసం రాధికా ఆప్టే -విక్రాంత్ మాస్సే జతగా కలిసారు. 2020 సౌత్ సూపర్ హిట్ చిత్రానికి హిందీ రీమేక్ ఫోరెన్సిక్ టీజర్ మోషన్ పోస్టర్ ను తాజాగా విడుదల చేయడంతో ప్రేక్షకుల్లో వైరల్ అయ్యింది.
విక్రెంట్ మాస్సే ఇందులో హీరోగా నటిస్తుండగా.. రాధికా ఆప్టే పాత్ర ఆద్యంతం ఆసక్తికరంగా సాగనుంది. ఈ చిత్రానికి విశాల్ ఫ్యూరియా దర్శకత్వం వహించనున్నారు. పోస్టర్ అంతా ఆసక్తికరం. మిస్టరీ- వేలిముద్రలు- రక్తపు మరకలు- భూతద్దం- ప్రాణములేని శరీరం- సూక్ష్మదర్శిని మెష్... ఇవన్నీ పోస్టర్ లో కనిపిస్తున్నాయి.
ప్రాజెక్ట్ గురించి వరుణ్ బాగ్లా మాట్లాడుతూ, ఫోరెన్సిక్ నేర పరిశోధన లో అధునాతన శాస్త్రాన్ని ఎలివేట్ చేసే చిత్రమిది. ఇది నేరస్థుడిని కనుగొనే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. అయితే నేను ఈ శాస్త్రాన్ని వినోదాత్మకంగా ఉత్కంఠభరితంగా చెప్పాలనుకుంటున్నాను. విక్రాంత్ - రాధిక నమ్మదగిన నటులు. కలిసి ఈ శాస్త్రం ప్రతి ఒక్కరికీ ఒక నేరానికి బాధితులైతే వారికి సహాయం చేయడానికి అందుబాటులో ఉందని ప్రేక్షకులకు తెలియజేయాలనుకుంటున్నాము`` అన్నారు.
``హిందీ సినిమా పోలీసు అధికారులు.. ఆర్మీ సిబ్బంది.. రా ఏజెంట్లపై చాలా సినిమాలు చూసింది. కానీ ఫోరెన్సిక్ అధికారులపై సినిమాలు చేయలేదు. ఏదైనా నేరాలపై దర్యాప్తు నేపథ్యంలో సినిమాలు అక్కడ ఉత్కంఠను పెంచుతాయి.. అన్నారు.
ఈ ప్రాజెక్ట్ గురించి విక్రాంత్ మాస్సే మాట్లాడుతూ ``మన్సీ - విశాల్ అద్భుతమైన నిర్మాతలు.. దర్శక ద్వయం గా రాణిస్తారు. నేను ఇంతకు ముందు విశాల్ తో కలిసి పనిచేశాను. ఒక కంఫర్ట్ లెవల్ ఉంది. మాన్సీతో ప్రతిదీ సజావుగా సాగుతుంది. మొత్తం జట్టు సానుకూలంగా ఉంది. శక్తి నేను నిజంగా సంతోషిస్తున్నాను. మాన్సీ గురించి నాకు నచ్చినది ఏమిటంటే తనకు సినిమాలంటే మక్కువ. చాలా ప్రొఫెషనల్ .. నా పాత్ర స్కెచ్ చేసిన విధానం వివరాల స్థాయిని చూసి నేను ఆశ్చర్యపోయాను. నిర్మాతలు .. దర్శకుడు చాలా ప్రొఫెషనల్,.. ఆర్గనైజ్డ్ గా ఉన్నారు. ఈ చిత్రం కోసం వారి సన్నాహాలు నన్ను ఆకట్టుకున్నాయి`` అని తెలిపారు.
ఫోరెన్సిక్ ను రాక్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ అండ్ మినీ ఫిల్మ్స్ కి చెందిన దీపక్ ముకుట్ .. మాన్సీ బాగ్లా - వరుణ్ బాగ్లా నిర్మించారు. హునార్ ముకుట్ సహనిర్మాతగా కొనసాగారు.