Begin typing your search above and press return to search.
అక్కడ ఇంకేం చూపిస్తావ్ రాధికా?
By: Tupaki Desk | 28 May 2018 4:17 AM GMTరాధికా ఆప్టే అంటేనే సెన్సేషన్. ఎంత ట్యాలెంట్ ఈ అమ్మడిలో ఉందో.. అంతకు మించి సెన్సేషన్ మేకింగ్ ఆటిట్యూడ్ కూడా ఉంది. ఎలాంటి వివాదాస్పద అంశాలపై అయినా.. సూటిగా సుత్తి లేకుండా చెప్పేయడం మాత్రమే కాదు.. తానే స్వయంగా కొన్ని వివాదాలను రాజేసేలా మాట్లాడడం యాక్ట్ చేయడం కూడా ఈమెకు అలవాటు అయిపోయింది.
ఇంటర్నేషనల్ సినిమాల కోసం న్యూడ్ గా కూడా కనిపించింది రాధికా ఆప్టే. పార్చెడ్ వంటి సినిమాల్లో తన దిగంబర అవతారం చూపించింది. అదేమంటే.. క్యారెక్టర్ డిమాండ్ చేసింది కాబట్టి చేశాను.. ఇంటర్నేషనల్ సినిమాలు చూసి నేర్చుకోండి.. అంటూ క్లాసులు కూడా పీకేసింది. ఇప్పుడీమె యుట్యూబ్ సూపర్ అంటూ కామెంట్స్ చేస్తోంది. యుట్యూబ్ లో సెన్సార్ షిప్ లేకపోవడం గ్రేట్ అంటోంది. ఇలా హఠాత్తుగా యుట్యూబ్ పై ప్రేమ పుట్టుకురావడానికి కారణం.. తమ ట్యాలెంట్ ను హద్దులు లేకుండా చూపించే అవకాశం ఉండడమే అన్నది ఈమె చెబుతున్న మాట.
సినిమాల్లో నటింజడం.. డిజిటల్ ప్లాట్ ఫామ్స్ పై నటించడంలో.. తనకు పెద్దగా తేడా ఏమీ లేదు అని చెబుతున్న రాధికా ఆప్టే.. ఇక్కడ బోలెడంత స్వేచ్ఛ ఉంటుందని అంటోంది. ఇక్కడ సెన్సార్ ఉండదంటూ రాధిక చెబుతున్న మాటలు చూస్తే.. వీలైతే అక్కడ కూడా అలాంటి పనులే చేస్తుందేమో.. అనే ఫీలింగ్ కలుగక మానదు. తను ఓ ప్రాజెక్టును టేకప్ చేయడానికి.. ఏ సమయంలో కూడా అది ఏ ప్లాట్ ఫాంపై ప్రదర్శితం అవుతుందే అనే పాయింట్ ముఖ్యం కాదని చెప్పడం మాత్రం రాధికకే చెల్లింది.