Begin typing your search above and press return to search.

అంతలా చూపించేస్తున్న రాధిక

By:  Tupaki Desk   |   17 March 2017 8:44 AM GMT
అంతలా చూపించేస్తున్న రాధిక
X
బాలీవుడ్ బ్యూటీ రాధికా ఆప్టే.. బాగా బోల్డ్ అనే సంగతి తెలిసిందే. ట్యాలెంట్ తో పాటు తన అందాలను ప్రదర్శించేందుకు ఏ మాత్రం మొహమాటపడదు ఈ బ్యూటీ. సీన్ డిమాండ్ కి అనుగుణంగా ఏ రేంజ్ లో అయినా చేసేయగలదు. తన స్కిన్ షో ను ఫారిన్ కంట్రీస్ తో పోల్చి సమర్ధించుకోగలదు కూడా.

సినిమాల్లోనే ఈ రేంజ్ రెచ్చిపోయే రాధికా ఆప్టే.. ఫోటో షూట్స్ తో మరింత హంగామా చేస్తూ ఉంటుంది. గతేడాది పార్షెడ్ మూవీలో న్యూడ్ షో చేసిన ఈ భామ.. తాజాగా చేసిన ఓ ఫోటో షూట్ లో ట్రాన్స్ పరెంట్ బ్రా లోంచి తన అందాలను ఓపెన్ గా చూపించేసింది. తెల్లని ఆచ్ఛాదన అడ్డం ఉన్నా.. అది రాధిక అందాలను ఇసుమంత కూడా దాచలేకపోయింది. బాలీవుడ్ లో క్లీవేజ్ షో చేయడం కామనే కానీ.. అంతకు మించి చూపేందుకు మాత్రం ఎవరూ సాహసించరు.

కానీ ఈ విషయంలో కూడా రాధిక నాలుగడుగులు ముందే ఉంటుంది. బోల్డ్ గా తన అందాలను చూపించేస్తూ.. నిపుల్ షో కూడా చేసేసింది. ఈ ప్రదర్శనకు ఫాలోయర్స్ ఎంతమంది ఉంటున్నారో.. విమర్శించేవారు కూడా అంతకంటే ఎక్కువగానే కనిపిస్తున్నారు. అయితే.. ఇలాంటి వాటిని పట్టించుకోవడం రాధికా ఆప్టేకి అలవాటు లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/