Begin typing your search above and press return to search.

బజార్ పై బంతాడేసే అందాల‌తో రాధికా ఆప్టే!

By:  Tupaki Desk   |   28 Aug 2022 12:30 AM GMT
బజార్ పై బంతాడేసే అందాల‌తో రాధికా ఆప్టే!
X
బోల్డ్ బ్యూటీ రాధికా ఆప్టే సంచలనాల గురించి పరిచయం అవసరం లేదు. ఆన్ ది స్ర్కీన్ అయినా ఆఫ్ ది స్ర్కీన్ అయినా రాధిక కనిపిచిందంటే? ఓ సంచలనం గా నమోదవుతుంది. టెంప్టింగ్ ఎలివేషన్ల విషయంలో రాధికా పక్కా ప్లానింగ్ తో ఓ రకమైన స్ర్టాటజీతో ముందుకు వెళ్తుంది. అందుకే రాధికా ఆప్టే ఎక్కడైనా? నలుగురిలో కనిపించినా? సమ్ థింగస్ స్పెషల్ గా ఫోకస్ అవుతుంది.

బాలీవుడ్ లో ఎంతమంది భామలు పోటీ గా ఉన్నా..రాధిక స్థానం ప్రత్యేక‌మైన‌ది. అక్కడ ఆమెకు ఆమె పోటీ. ఆమెకెవ్వరు లేరు పోటీ అన్న చందంగా దూసుకుపోతుంది. తాజాగా అమ్మడు బ‌జార్ క‌వ‌ర్ పేజీపై త‌ళుక్కున మెరిసింది.

బ్లాక్ కల‌ర్ టూపీస్ బికినీ బీచ్ లో బజార్ కి ఎక్క‌డింది. టోన్డ్ బాడీలో జీరో సైజ్ లుక్ లో హైలైట్ అవుతుంది. అయితే రాధిక‌లో గ్లోనెస్ కోల్పోయింది. మునుప‌టి అంత హాట్ నెస్ క‌నిపించ‌లేదు. శ‌రీర సౌష్ట‌వంలో కొద్దిపాటి మార్పులు క‌నిపిస్తున్నాయి. మ‌రి ఈ ఛేంజెస్ సినిమా కోస‌మా? లేక వ్య‌క్తిగ‌త‌మా? అన్న‌ది తెలియాలి.

ఇక రాధికా ఆప్టే కెరీర్ సంగ‌తి చూస్తే బాలీవుడ్ లో 'విక్ర‌మ్ వేద‌'లో న‌టిస్తోంది. అలాగే 'మోనికా ఓ మై డార్లింగ్' లోనూ న‌టిస్ తుంది. ఈ రెండు మిన‌హా కొత్త సినిమాలేవి చేతిలో లేవు.

ఇక అమ్మ‌డు 'ర‌క్త చ‌రిత్ర' సినిమాతో టాలీవుడ్ లో లాంచ్ అయిన‌ సంగ‌తి తెలిసిందే. అటుపై మ‌రికొన్ని సినిమాలు చేసింది. న‌ట‌సింహ బాల‌య్య రాధికా ఆప్టేని బాగానే ప్రోత్స‌హించిన సంగ‌తి తెలిసిందే.

'ల‌య‌న్'.. 'లెజెండ్' చిత్రాల్లో న‌టించింది. కానీ ఇదే వేగాన్ని త‌దుప‌రి కొన‌సాగించలేక‌పోయింది. అయితే ఇక్క‌డ స‌క్సెస్ కాన‌ప్ప‌టికి బాలీవుడ్ లో మాత్రం భారీ స‌క్సెస్ లు అందుకుంది. అక్క‌డ త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన‌ ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది. అక్క‌డి నుంచి హాలీవుడ్ కి సైతం వెళ్లింది. కొన్ని న్యూడ్ అటెంప్స్ట్ బ్యూటీకి ఓ ఇమేజ్ ని తీసుకొచ్చాయి.