Begin typing your search above and press return to search.

గుర్ర‌మెక్కి క‌ల‌ల్లోకి జారుకోవాలా అమ్మ‌డు?

By:  Tupaki Desk   |   14 Sep 2022 11:30 AM GMT
గుర్ర‌మెక్కి క‌ల‌ల్లోకి జారుకోవాలా అమ్మ‌డు?
X
బోల్డ్ బ్యూటీ రాధికా ఆప్టే సంచలనాల గురించి పరిచయం అవసరం లేదు. ఆన్ ది స్ర్కీన్ అయినా ఆఫ్ ది స్ర్కీన్ అయినా రాధిక కనిపిచిందంటే? ఓ సంచలనం నమోదవుతుంది. టెంప్టింగ్ ఎలివేషన్ల విషయంలో అమ్మ‌డు పక్కా ప్లానింగ్ తో ఓ రకమైన స్ర్టాటజీతో ముందుకు వెళ్తుంది. అందుకే రాధికా ఆప్టే సింగిల్ గా ఉన్నా? నలుగురిలో కనిపించినా? సమ్ థింగస్ స్పెషల్ గా ఫోకస్ అవుతుంది.

బాలీవుడ్ లో ఎంతమంది భామలు పోటీ గా ఉన్నా..రాధిక స్థానం ప్రత్యేక‌మైన‌ది. అక్కడ ఆమెకు ఆమె పోటీ. ఆమెకెవ్వరు సాటి చందంగా దూసుకుపోతుంది. తాజాగా అమ్మ‌డు బొమ్మ గుర్రంపై బంతాడేసే అందాల‌తో ఆక‌ట్టుకుంటోన్న ఫోటో ఒక‌టి నెట్టింట వైరల్ అవుతుంది. లో దుస్తుల‌పై బాడీ మొత్తాన్ని జాకెట్ తో క‌వ‌ర‌ప్ చేసింది. ముందు భాగాన్ని మాత్రం క్యామ్ యాంగిల్ కి వ‌దిలేసింది.

ఈ క్ర‌మంలోనే అమ్మ‌డి లో దుస్తుల్లో స్పెష‌ల్ గా ఫోక‌స్ అవుతుంది. బొమ్మ గుర్రంపై రెండు క‌ళ్లు మూసుకుని ఆస‌నాలు వేస్తుంది. అదే క్ర‌మంలో అమ్మ‌డు క‌ల‌ల్లోకి జారుకుంది. పిక్ లో రాధిక‌ క్లీవేజ్ స‌హా థై అందాలు ఎలివేష‌న్ హైలైట్ అని చెప్పాలి. ప్ర‌స్తుతం ఈ ఫోటో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. అయితే రాధిక రూప‌లావ‌ణ్యంలో మార్పులుకొట్టొచ్చాయి. మునుప‌టి అంత హాట్ నెస్ క‌నిపించ‌లేదు. శ‌రీర సౌష్ట‌వంలో మార్పులు గ‌మ‌నించ‌వ‌చ్చు.

ఇక రాధికా ఆప్టే కెరీర్ సంగ‌తి చూస్తే బాలీవుడ్ లో 'విక్ర‌మ్ వేద‌'లో న‌టిస్తోంది. అలాగే 'మోనికా ఓ మై డార్లింగ్' లోనూ న‌టిస్ తుంది. ఈ రెండు మిన‌హా కొత్త సినిమాలేవి చేతిలో లేవు. ఇక అమ్మ‌డు 'ర‌క్త చ‌రిత్ర' సినిమాతో టాలీవుడ్ లో లాంచ్ అయిన‌ సంగ‌తి తెలిసిందే. అటుపై మ‌రికొన్ని సినిమాలు చేసింది. న‌ట‌సింహ బాల‌య్య రాధికా ఆప్టేని బాగానే ప్రోత్స‌హించిన సంగ‌తి తెలిసిందే.

'ల‌య‌న్'.. 'లెజెండ్' చిత్రాల్లో న‌టించింది. కానీ ఇదే వేగాన్ని త‌దుప‌రి కొన‌సాగించలేక‌పోయింది. అయితే ఇక్క‌డ స‌క్సెస్ కాన‌ప్ప‌టికి బాలీవుడ్ లో మాత్రం భారీ స‌క్సెస్ లు అందుకుంది. అక్క‌డ త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన‌ ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది. అక్క‌డి నుంచి హాలీవుడ్ కి సైతం వెళ్లింది. కొన్ని న్యూడ్ అటెంప్స్ట్ బ్యూటీకి ఓ ఇమేజ్ ని తీసుకొచ్చాయి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.