Begin typing your search above and press return to search.
ఆప్టే అర్థనగ్న దృశ్యాలు వైరల్
By: Tupaki Desk | 12 July 2019 4:34 AM GMT`రక్త చరిత్ర` హీరోయిన్ ఇంటర్నెట్ లో సెగలు పుట్టిస్తోంది. చెప్పుకోదగ్గ గ్లామరస్ డాళ్ కాకపోయినా వెబ్ ని నిరంతరం హీటెక్కిస్తూ రకరకాల వీడియోలతో కాకలు పుట్టిస్తోంది. లేటెస్టుగా మరో బోల్డ్ యాక్ట్ తో ఆశ్చర్యపరిచిన ఆ హీరోయిన్ మరెవరో కాదు.. రాధికా ఆప్టే. రామ్‌గోపాల్‌వర్మ `రక్తచరిత్ర` - బాలయ్య `లెజెండ్` సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బాలీవుడ్ నటి ఆ మధ్య ఓ బోల్డ్ వీడియోతో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. పెద్ద తెరతో పనే లేకుండా వెబ్ సిరీస్ లతోనే మంటలు పుట్టిస్తోంది. లేటెస్టుగా మరోసారి చెలరేగి అర్థనగ్న సన్నివేశాల్లో జీవించింది.
భారతీయ కథానాయికల్లో అత్యంత బోల్డ్ గా నటించే భామల్లో ఇటీవల రాధికా ఆప్టే పేరు ముందు వరుసలో వుంటోంది. అలాంటి ఈ డస్కీ బ్యూటీ గత కొంత కాలంగా తెలుగు సినిమాలకు దూరమై బాలీవుడ్ కే పరిమితం అయిపోయింది. అందుకు ప్రత్యేకించి కారణం కూడా ఉంది. అప్పట్లో తెలుగు హీరోలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన రాధికా ఆప్టే ఆ తర్వాత టాలీవుడ్ లో నటించాలన్న ఆలోచన కూడా చేయలేదు.
తాజాగా మరో సారి ఓ బోల్డ్ యాక్ట్ ద్వారా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. రాధికా ఆప్టే తాజాగా `ది వెడ్డింగ్ గెస్ట్` అనే హాలీవుడ్ సినిమాలో నటించింది. ఇందులో `స్లమ్ డాగ్ మిలియనీర్` ఫేమ్ దేవ్ పటేల్ కీలక పాత్రలో నటించాడు. ఈ సినిమాకు సంబంధించిన ఓ లవ్ మేకింగ్ సీన్ లో రాధికా ఆప్టే న్యూడ్ గా ఎలాంటి బెరుకు లేకుండా నటించడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అలా ఎలా చేయగలిగావ్? అని ప్రశ్నిస్తే.. రాధిక సమాధానం ఆసక్తికరం.
``ప్రపంచ సినిమాని చూస్తూ పెరిగాను. చాలా ప్రదేశాలు ప్రయాణించాను. నా బాడీ విషయంలో నేను చాలా సౌకర్యంగా వున్నాను. ఒక నటిగా నా బాడీని ఒక టూల్ లాగా వాడుకుంటాను. స్టేజ్ పై నగ్నంగా నటించడం ఇండియాతో పాటు విదేశాల్లో చాలా మందిని చూశాను. ఆ విషయంలో నాకు ఎలాంటి భయాలు లేవు`` అని రాధికా ఆప్టే తెలిపింది. కళాకారిణి అంటేనే శరీరాన్ని ఓ టూల్ గా భావించాలని ఎంత బాగా చెప్పింది ఈ బ్యూటీ?