Begin typing your search above and press return to search.
హీరోయిన్ తో నీ బ్రా కనిపిస్తుంది చూసుకో అన్నాడట
By: Tupaki Desk | 2 March 2020 4:47 AM GMTసెలబ్రెటీల డ్రస్ లపై ఈమద్య కాలంలో సోషల్ మీడియాలో విపరీతమైన విమర్శలు వస్తూనే ఉన్నాయి. అయితే కొందరు మాత్రం ఆడవారు అన్ని రంగాల్లో దూసుకు పోతుంటే వారిని అభినందిస్తున్నాం. కాని వారు నచ్చిన డ్రస్ లు.. కంఫర్ట్ గా ఉండే డ్రస్ లు వేసుకుంటే మాత్రం ఎందుకు విమర్శలు చేస్తున్నాం అంటున్నారు. త్వరలో రాబోతున్న అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్బంగా ప్రముఖ మీడియా సంస్థ ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది.
ఆ కార్యక్రమంలో మహిళలు వాడే లో దుస్తుల గురించి చర్చ జరిగింది. ఆ చర్చలో బాలీవుడ్ నటి రాధికా మదన్ పాల్గొన్నారు. ఆ సందర్బంగా రాధిక మాట్లాడుతూ మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గురించి చెప్పుకొచ్చింది. తాను స్కూల్ డేస్ లో ఉన్న రోజుల్లో ఒక కుర్రాడు నా వెనుక నుండి వచ్చి నీ బ్రా కనిపిస్తుంది చూసుకో అన్నాడు. ఆ సమయంలో నాకు చాలా సిగ్గుగా అనిపించింది ఇంటికి వెళ్లి పోయాను. ఇంటికి వెళ్లిన తర్వాత చాలా బాధగా అనిపించింది.
ఇప్పుడు ఆ కుర్రాడు కనిపించి అలా అంటే నీ పని నువ్వు చూసుకో అనేదాన్ని. కాలం మారింది.. కాలంతో పాటు మనము మారాలి. లో దుస్తుల గురించి కామెంట్స్ ఆపేసి ఇకపై అయినా ఇతర ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడటం.. ఆలోచించడం చేస్తే బాగుంటుందని యూత్ కు రాధిక మదన్ సలహా ఇచ్చింది. కార్యక్రమంలో పాల్గొన్న పలువురు కూడా లో దుస్తుల గురించి కొందరిలో ఉన్న అనుమానాలను అపోహలను తొలగించడంతో పాటు జనాల్లో అవగాహణ తీసుకు వచ్చేలా మాట్లాడారు.