Begin typing your search above and press return to search.
లారెన్స్ ఏకంగా కోటి రూపాయలు విరాళం
By: Tupaki Desk | 4 Dec 2015 9:37 AM GMT దానం చెయ్యడానికి ధనమే కాదు... గొప్ప గుణం ఉండాలని నిరూపించారు టాలెంటెడ్ కొరియోగ్రాఫర్ - ఆర్టిస్ట్- డైరక్టర్ రాఘవ లారెన్స్. చెన్నయ్ వరద బాధితులకు ఏకంగా కోటి రూపాయలు విరాళంగా ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించారు. నిజంగా లారెన్స్ యొక్క ఔన్నత్యానికి, ఔదార్యానికి ఇది మచ్చుతునక అంటున్నారు సినీ పరిశీలకులు.
కోట్ల కొద్దీ రెమ్యూనిరేషన్స్ తీసుకుంటూ సూపర్ స్టార్స్ మని సినిమాల్లో చలామణి అయ్యే మన హీరోలు చెన్నయ్ వరద బాధితులకు ఐదు, పది, పదిహేను లక్షలు విదిలిస్తుంటే లారెన్స్ మాత్రం తన స్థాయిని మించి కోటి రూపాల ఆర్థిక సాయాన్నిచేసి తన గొప్ప మనసుని మరో మారు చాటుకున్నారు. ఈయన గతంలో కూడా పేద విద్యార్థలకు ఇలాంటి సాయాలు చాలా చేసిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలిసిన పబ్లిక్ హ్యట్సాఫ్ లారెన్స్ అంటున్నారు. లారెన్స్ ని చూసైనా బడా హీరోలు బధ్ది తెచ్చుకుంటారో లేదో మరి.