Begin typing your search above and press return to search.
రీమిక్స్ సాంగ్ పై దర్శకేంద్రుడు ఫీలింగ్ ఏంటి ?
By: Tupaki Desk | 17 Sep 2019 3:40 PM GMTఎప్పటి నుండో తన సినిమాలో దర్శకేంద్రుడు తీసిన ఓ సాంగ్ ను రీమిక్స్ చేసి మళ్ళీ తీయాలనుకున్న హరీష్ శంకర్ ఎట్టకేలకు తన కోరికను వాల్మీకి సినిమాతో తీర్చేసుకున్నాడు. ఈ సినిమాలో రాఘవేంద్ర సాంగ్స్ లో మోస్ట్ పాపులర్ అయిన 'ఎల్లువొచ్చి గోదారమ్మ' సాంగ్ ను రీ క్రియేట్ చేసేసాడు. లేటెస్ట్ గా ఈ సాంగ్ ప్రోమోను రాఘవేంద్రరావు చేతుల మీదుగా విడుదల చేయించాడు హరీష్.
ఈ రీమిక్స్ సాంగ్ ని చూసి రాఘవేంద్రరావు పాతికేళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. అయితే ఈ సాంగ్ షూట్ చేయడానికంటే ముందు లోకేషన్స్ చూడటానికి వెళ్ళినప్పుడు ఉండ్రాజవరం అనే ఊరు వెళ్లారట. అక్కడ కూర్చొని సాంగ్ ను ఎలా తీయాలి అని ఆలోచిస్తుండగా టకు టకు అనే సౌండ్ వినిపించిందంట. అయితే ఆ సౌండ్ ఎక్కడి నుండి వస్తుందని ఆచూకి తెలుసుకోగా పక్కన బిందెలు తాయారు చేసే దగ్గరి నుండి వస్తుందని చెప్పారట. సరిగ్గా అప్పుడే ఈ బిందెలు సాంగ్ కి వాడితే ఎలా ఉంటుంది అని అనే ఆలోచన దర్శకేంద్రుడికి వచ్చిందట.
వెంటనే ఆ బిందెలు తాయారు చేసే వ్యక్తికి టైం ఇచ్చి ఓ వెయ్యి బిందెలు తాయారు చేయించమని చెప్పారట. అందుకు ఆవ్యక్తి డబ్బులు తీసుకోలేదని ఆయనికి తర్వాత బట్టలు పెట్టి గౌరవిన్చుకున్నామని చెప్పుకొచ్చారు రాఘవేంద్ర రావు. సాంగ్ షూటింగ్ సమయంలో ఇసుక మీద చాలా కష్టపడ్డామని ఆ సమయంలో ఏసీలు కూడా ఉండేవి కావని చెప్పుకొచ్చాడు. ఇవన్నీ మళ్ళీ ఈ సందర్భంగా గుర్తుచేసిన వాల్మీకి టీంకి ధన్యవాదాలు తెలిపారు. సో అలా పాత జ్ఞాపకాలను దర్శకేంద్రుడు నెమరు వేసుకున్నారు.