Begin typing your search above and press return to search.
రాగిణి ఎంఎంఎస్ సీజన్ 2 అగ్గి రాజేస్తుందా?
By: Tupaki Desk | 21 Dec 2019 10:29 AM GMTఆల్ట్ బాలాజీ సంస్థ నుంచి ఓ సినిమా కానీ వెబ్ సిరీస్ కానీ తెరకెక్కుతున్నాయంటే దానిపై యువతరంలో ప్రత్యేక చర్చ సాగుతుంటుంది. రొమాన్స్.. హారర్ థ్రిల్లర్.. ఎరోటిక్ థ్రిల్లర్ అంటూ రకరకాల జోనర్లను ఎంచుకుని తెరనిండుగా అందాల్ని ఆరబోయడం.. భయపెట్టడం.. వేడెక్కించడం అనే ఫార్ములాతో వందల కోట్ల వ్యాపారం చేస్తోంది ఈ సంస్థ. ఏక్తా కపూర్ సారథ్యంలో ఆల్ట్ బాలాజీ ఇప్పటికే విజయవంతమైన సంస్థగా పాపులరైంది.
రాగిణి ఎంఎంఎస్ సినిమాల తర్వాత ఈ బ్యానర్ లోనే `రాగిణి ఎంఎంఎస్ రిటర్న్స్` ఎరోటిక్ వెబ్ సిరీస్ వేడెక్కించిన సంగతి తెలిసిందే. అంతా కొత్త కుర్రాళ్లతో లైవ్ స్ట్రీమింగ్ లో అగ్గి రాజేశారు. తొలి సీజన్ యూత్ కి బాగా కనెక్టయ్యింది. ఇప్పుడు సీజన్ 2కి టైమ్ వచ్చింది. వరుణ్ సూద్ - దివ్య అగర్వాల్ తదితర తారాగణంతో `రాగిణి ఎంఎంఎస్ రిటర్న్స్` సీజన్ 2 వెబ్ సిరీస్ త్వరలో జీ5లో స్ట్రీమింగుకి రాబోతోంది.
ఈ సిరీస్ లో ఆత్మలు దెయ్యాలు.. సెక్స్.. రొమాన్స్ అంటూ చాలానే వేడెక్కించే కంటెంట్ ఉంటుందిట. అసలు మీరు ఆత్మలు దెయ్యాలు ఉన్నాయని నమ్ముతారా? అంటూ సన్నీ తాజా ప్రమోషనల్ వీడియోలో ప్రమోట్ చేస్తోంది. అన్నట్టు మరీ ఇంత అగ్గి రాజేసే విజువల్స్ తో ముందుకొస్తున్నాం అని ఓపెన్ గా చెబుతున్నారు కదా! దీనిపై సెన్సార్ ఏదీ ఉండదా? అంటే.. వెబ్ కంటెంట్ కి సెన్సార్ చేయలేమని.. ఓటీటీ వేదిక స్వేచ్ఛకు భంగం కలగనిచ్చే ఆలోచన ఏదీ లేదని ఇంతకుముందు సీబీఎఫ్ సీ - అంతర్జాల విభాగం.. కేంద్ర మంత్యివర్యులు సంయుక్త ప్రకటన వెలువరించారు.