Begin typing your search above and press return to search.
టైసన్ కి తప్పేంటో తెలిసిపోయిందట
By: Tupaki Desk | 13 May 2017 7:38 AM GMTపదేళ్ల క్రితం హ్యాపీడేస్ మూవీలో హీరోలుగా నటించిన నలుగురు కుర్రాళ్లతో పాటు హీరోయిన్ తమన్నాకు కూడా విపరీతమైన క్రేజ్ వచ్చింది. అయితే.. దీన్ని సక్రమంగా ఉపయోగించుకుని.. తర్వాతి కాలంలో తమ రేంజ్ ను పెంచుకున్న వారు మాత్రం కొందరే ఉన్నారు.
అప్పట్లో టైసన్ పాత్రతో అందరినీ తెగ ఆకట్టుకున్న రాహుల్ మాత్రం.. క్రమంగా కెరీర్ లో వెనకబడిపోయాడు. కొత్త తరహా కాన్సెప్టులు.. విభిన్నమైన స్టోరీలు ఎంచుకున్నా సక్సెస్ మాత్రం దరికి చేరలేదు. ఇందుకు కారణం ఏంటో కనిపెట్టేశాడట రాహుల్. తనకు మెయిన్ డ్రాబ్యాక్ తన వాయిస్ అని తెలుసుకున్నాడట. అందుకే ఇప్పుడు వెంకటాపురం చిత్రంలో తన పాత్రకు ప్రొఫెషనల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ తో వాయిస్ చెప్పించినట్లు తెలిపాడు రాహుల్. నిజానికి టైసన్ పాత్రకు రాహుల్ వాయిస్ సరిపోయిందేమో కానీ.. లీడ్ హీరో పాత్రకు ఆ వాయిస్ తో అంటే వినడం క్లిష్టమైన విషయం.
సగం సగం మాత్రమే అర్ధమయ్యేలా ఉంటుంది రాహుల్ వాయిస్. ఆ విషయం తేడా తెలుసుకునేందుకు ఇన్నేళ్లు పట్టిందట. ఈ విషయాన్నే మొదట్లోనే గ్రహించేసిన సుమన్.. రాజశేఖర్ వంటి హీరోలు సాయికుమార్ లాంటి ప్రొఫెషనల్స్ తో డబ్బింగ్ చెప్పించుకునేవారు. ఆ రూట్ లోకి వచ్చేందుకు రాహుల్ కి ఇన్నేళ్లు పట్టింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/