Begin typing your search above and press return to search.
ఏలియన్ వేశంలో తిరుగుతున్న స్టార్ హీరోయిన్ భర్త.. కారణం ఇదే!
By: Tupaki Desk | 25 April 2022 5:30 AM GMTఈమద్య ముంబయిలో ఒక వ్యక్తి ఏలియన్ వేశంలో తిరుగుతున్నాడు. అతడు మీడియా కంట పడకుండా ఏలియన్ వేశంతో పూర్తిగా ఫేస్ ను కవర్ చేసుకుని తిరుగుతున్నాడు. ఏ ఒక్కరి కంట పడకుండా అతడు పలు కార్యక్రమాలకు హాజరు అవుతున్నాడు. ఒకప్పుడు ఫోటోలకు గర్వంగా ఫోజులు ఇచ్చిన ఈ ప్రముఖ హీరోయిన్ భర్త ఇప్పుడు మీడియాకు మొహం చూపించకుండా ఇలా ఏలియన్ వేశంలో తిరుగుతున్నాడు.
ఇలా ఏలియన్ వేశంలో తిరుగుతున్నది మరెవ్వరో కాదు బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా. ఈయన పోర్నో గ్రఫీ కేసులో నింధితుడిగా ఉన్నాడు. కొన్నాళ్ల పాటు జైలు జీవితాన్ని గడిపిన ఈయన ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నాడు. బెయిల్ మీద ఉన్న ఆయన మళ్లీ తన వ్యాపారాలను చురుకుగా చేస్తున్నాడు. ఆయన ఒక సెలబ్రెటీ అవ్వడం వల్ల రెగ్యులర్ గా బయట తిరుగుతూ ఉన్నాడు.
ఆయన బయట తిరిగిన సమయంలో మీడియా ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. దాంతో ఆయన తన ఫేస్ ను కవర్ చేసుకునేందుకు ఇలా ఏలియన్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఏలియన్ మాదిరిగా పూర్తిగా ఫేస్ ను కవర్ చేస్తూ బయట తిరగడం వల్ల సోషల్ మీడియాలో ఆయన గురించి మరింత ఎక్కువగా చర్చ జరుగుతుంది. సోషల్ మీడియా లో ఆయన గురించి ఎక్కువగా ట్రోల్స్ వస్తున్నాయి.
ఒకప్పుడు భార్య శిల్పా శెట్టి తో కలిసి సగర్వంగా తిరిగిన రాజ్ కుంద్రా ఇలా అవ్వడం దారుణం.. ఆయన చేసిన తప్పిదాలే ఆయన తల దించుకునేలా చేశాయి.. మొమం చూపించకుండా చేశాయి అంటూ విమర్శలు వస్తున్నాయి. ఆయన అక్రమ సంపాదన కోసం ప్రాకులాడి ఇక్కడికి తీసుకు వచ్చాడు. ఆయన జీవితంలో చాలా తప్పులు చేశాడు అంటూ బాలీవుడ్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
బాలీవుడ్ సెలబ్రెటీగా మంచి పేరు తో దేశం మొత్తం కూడా పాపులారిటీని దక్కించుకున్న రాజ్ కుంద్రా ఇప్పుడు కనీసం మీడియా కంట పడకుండా తిరిగే పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం ఆయన బెయిల్ మీద ఉన్న కారణంగా విదేశాలకు వెళ్లే అవకాశం లేదు. బిజినెస్ వ్యవహారాలు లేదా ఇతర కార్యక్రమాల కోసం కూడా విదేశాలకు ఆయన వెళ్లడానికి వీలు లేకుండా కోర్టు ఆదేశాలు ఇచ్చింది.