Begin typing your search above and press return to search.
రాజమండ్రి బ్యూటీ పెళ్లైనా..తల్లైనా తగ్గేదేలా..!
By: Tupaki Desk | 5 Sep 2022 11:30 PM GMTరాజమండ్రి బ్యూటీ సమీరా రెడ్డి ఫీల్డ్ లో? ఉన్నంతా కాలం అందం..చందంతో ఓ ఊపు ఊపిన సంగతి తెలిసిందే. తెలుగులో చేసింది కొన్ని సినిమాలే అయినా కేవలం హాట్ అప్పిరియన్స్ తోనే పాపులర్ అయింది. తనదైన మార్క్ గ్లామర్ ఎలివేషన్లతో యువతలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది. అయితే పెళ్లి తర్వాత అమ్మడు ఒక్కసారిగా కనుమరుగైంది.
సినిమాలకు గుడ్ బై చెప్పేసి గృహిణిగా మారిపోయింది. అటుపై ఇద్దరు పిల్లలకు జననం..వాళ్ల పాలనతోనే మిగిలిన జీవితాన్ని సాగిస్తుంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు యాక్టివ్ గానే ఉంటుంది. డిజైనర్ ఎంపికల్లో యువతని మెప్పించే ప్రయత్నం చేస్తుంటుంది.
అయితే వివాహంతో రూప లావణ్యంలో వచ్చిన మార్పులు మునుపటి అంతటి క్రేజ్ ని తీసుకురాలేకపోతున్నాయి.
పెళ్లైన కొత్తలో నాజుగ్గా..అందంగా కనిపించినా సంవత్సరాలు గడిచే సరికి ఎన్నో మార్పులొచ్చాయి. చబ్బీ గా మారిపోవడంతో బాడీ షేమింగ్ సమస్యని సైతం ఎదుర్కోంది. తాజాగా అమ్మడు నాజుకు అందంలో కట్టిపడేసే ఫోటోలతో నెటి జనుల ముందుకొచ్చేసింది. బాడీ షేమింగ్ సంబంధించి ఎదుర్కోన్న ట్రోలింగ్ కి దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది.
శరీరాకృతి ఎలా ఉన్నా ఎంత బరువు ఉన్నా సౌకర్యవంతమైన దుస్తులు ధరించడమే గ్లామర్ కి కేరాఫ్ అడ్రస్ అంటుంది. లో దుస్తులు అందిస్తన్న వెస్ట్ సైడ్ కోసం అదిరిపోయే ఫోటో షూట్ లో పాల్గొంది. లో దుస్తుల్లో కెమెరాకి హాట్ గా ఇచ్చిన ఫోజులిప్పుడు యువతలో కాకలు రేపుతున్నాయి.
పెళ్లైన తర్వాత ..ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత ఇలా దుస్తుల్లో చెలరేగడం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. కొన్ని విమర్శలు తెరపైకి వస్తున్నప్పటికీ ట్రోలర్లకి మాత్రం ఈ ట్రాన్సఫర్మేషన్ ధీటైన బధులుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటో షూట్ నెట్టింట వైరల్ గా మారింది. అభిమానులు హాట్ కామెంట్లు పోస్ట్ చేసి అభిమానం చాటుకుంటున్నారు. మరి రాజమండ్రి బ్యూటీనీ మజాకానా.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.