Begin typing your search above and press return to search.
ప్రెస్ మీట్ క్యాన్సిల్ అయినందుకు క్షమాపణలు
By: Tupaki Desk | 10 Dec 2021 4:49 AM GMTదర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి రూపొందించిన ఆర్.ఆర్.ఆర్ జనవరి లో అత్యంత భారీగా రిలీజవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ట్రైలర్ విడుదలై సంచలనం సృష్టించింది. ఈ ట్రైలర్ ఆద్యంతం మెరుపులు మెరిపించే సన్నివేశాలు హీరోల ఎలివేషన్స్ గురించి సర్వత్రా చర్చ సాగుతోంది. బాహుబలిని మించి అనే రేంజులో ఆర్.ఆర్.ఆర్ ని తెరకెక్కించారని అభిమానులు భావిస్తున్నారు.
ఆర్.ఆర్.ఆర్ ట్రైలర్ రిలీజ్ తరవాత అంచనాలు మరింతగా పెరిగాయి. అలాగే హిందీ ట్రైలర్ తరవాత మీడియా సమావేశం ఏర్పాటు చేసిన రాజమౌళి తెలుగు ట్రైలర్ అనంతరం ప్రెస్ మీట్ ని క్యాన్సిల్ చేసారు. మీడియాను ఆహ్వానించి క్యాన్సిల్ చేసినందుకు ఆయన క్షమాపణలు కోరారు.
``మీడియా ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నాం. కానీ ఫ్యాన్స్ కూడా రావడంతో మీడియాకు ఇబ్బంది అయ్యింది. అందుకే హీరోల్ని తీసుకుని రాలేదు. 2-3 రోజుల్లో మీడియాతో ప్రత్యేక సమావేశం ఉంటుంది.. ప్రెస్ మీట్ క్యాన్సిల్ అయినందుకు క్షమించండి`` అని అన్నారు. రెండ్రోజుల్లో మీడియా సమావేశంలో ఈ మూవీ మేకింగ్ కష్టాల గురించి హైలైట్స్ సహా ఇతరత్రా విషయాలన్నిటిపైనా ప్రశ్నల్ని రాజమౌళి ఎదుర్కొంటారు. ఎన్నో ఆసక్తికర విషయాలు తెలుస్తాయన్నమాట.దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి రూపొందించిన ఆర్.ఆర్.ఆర్ జనవరి లో అత్యంత భారీగా రిలీజవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ట్రైలర్ విడుదలై సంచలనం సృష్టించింది. ఈ ట్రైలర్ ఆద్యంతం మెరుపులు మెరిపించే సన్నివేశాలు హీరోల ఎలివేషన్స్ గురించి సర్వత్రా చర్చ సాగుతోంది. బాహుబలిని మించి అనే రేంజులో ఆర్.ఆర్.ఆర్ ని తెరకెక్కించారని అభిమానులు భావిస్తున్నారు.

``మీడియా ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నాం. కానీ ఫ్యాన్స్ కూడా రావడంతో మీడియాకు ఇబ్బంది అయ్యింది. అందుకే హీరోల్ని తీసుకుని రాలేదు. 2-3 రోజుల్లో మీడియాతో ప్రత్యేక సమావేశం ఉంటుంది.. ప్రెస్ మీట్ క్యాన్సిల్ అయినందుకు క్షమించండి`` అని అన్నారు. రెండ్రోజుల్లో మీడియా సమావేశంలో ఈ మూవీ మేకింగ్ కష్టాల గురించి హైలైట్స్ సహా ఇతరత్రా విషయాలన్నిటిపైనా ప్రశ్నల్ని రాజమౌళి ఎదుర్కొంటారు. ఎన్నో ఆసక్తికర విషయాలు తెలుస్తాయన్నమాట.