Begin typing your search above and press return to search.
రాజమౌళి పంచ్ లో మరో మీనింగ్
By: Tupaki Desk | 10 Oct 2015 5:30 PM GMT''సినిమా దాదాపు ఆగిపోయినప్పుడు.. క్యాస్టింగ్ లోకి బన్నీ ఎంట్రీ ఇవ్వడంతో నూతనోత్సాహం వచ్చింది'' అంటూ రాజమౌళి ఈరోజు ఉదయం అల్లు అర్జున్ గురించి ఒక కామెంట్ చేశాడు. ఇకపోతే ''రుద్రమదేవి'' సినిమాకు ట్యాక్సు ఎగ్జంప్షన్ (పన్ను మినహాయింపు) తెచ్చిన ఘనత బన్నీదే అని జక్కన్న చెప్పిన విషయం ఆల్రెడీ డిస్కస్ చేశాంగా.. అయితే రాజమౌళి వేసిన ట్వీటులోని ద్వంద్వార్ధం ఇప్పుడు బుర్రను తొలిచేస్తోంది.
రాజమౌళి వేసిన ట్వీటును బట్టి చూస్తే.. రుద్రమదేవి సినిమా ఆగిపోయింది.. బన్నీ ఎంట్రీ తరువాతే తిరిగి ప్రాజెక్టు షురూ అయ్యింది అనుకోవాలి. లేదా.. సినిమా లోపల కంటెంట్ అంతా పేలవంగా తయారై సినిమా ఆగిపోయిన టైములో.. బన్నీ ఎంట్రీ కథనాన్ని బాగా నడిపించింది అని చెప్పదలిచాడా? ఒకవేళ సినిమా లోపలైనా సినిమా బయటైనా కూడా.. 'దాదాపు ఆగిపోయింది' అంటూ గుణశేఖర్ ఆర్ధిక పరిస్థతి లేకపోతే ప్రాజెక్టు స్థితిగతుల గురించి రాజమౌళి కామెంట్ చేయకుండా ఉంటే బాగుండేదమో. ప్రస్తుతం సినిమా లవర్లు ఇదే చర్చించుకుంటున్నారు.
ఏదన్నా ఒక పెద్ద సినిమా వచ్చిందంటే.. దానికి రాజమౌళి వెంటనే ట్విట్టర్ లో రివ్యూ ఇచ్చేయడం మామూలే. ఆయన ప్రతీసారి అలాంటి ట్వీట్లు వేస్తూనే ఉంటారు. అయితే సినిమాలో బన్నీ ని పొగిడే క్రమంలో ఈసారి కాస్త ఎక్కువ చెప్పేశారు.