Begin typing your search above and press return to search.
ఈ ఫోటోలో నటుడ్ని గుర్తపట్టారా??
By: Tupaki Desk | 22 April 2017 6:58 AM GMTఈ పిక్చర్ లో ఉన్న నటుడుని మీరు గాని గుర్తుపట్టినట్లయితే మీరు జీనియస్ అని ఒప్పుకోవాల్సిందే. ఆలోచించండి. కష్టమే కానీ ఆలోచించండి. మేక్ అప్ ఎవ్వరినైనా మేక్ ఓవర్ చేస్తుంది. ఈ పిక్చర్ చూస్తే మీరు దాన్ని నమ్మక తప్పదు. ఒక సాధారణ నటుడు.. అలా కనిపిస్తాడు కానీ.. స్క్రీన్ పైన మిమ్మలిని అతను వశపరుచుకుంటాడు. షాహిద్ అనే హింది సినిమా తో యావత్ భారతదేశం చూసింది ఇతడికి ఫిదా అయిపోయింది. ఆ సినిమా లో నటనకుగాను అతనికి ఎన్నో అవార్డులొచ్చాయి. అవును.. అతనే రాజకుమార్ రావు.
హింది సినిమా లో తను ఎవ్వరికీ పోటీ కాదు.. కానీ అతను తనకు ఇచ్చిన ఈ పాత్ర ఆయన మరే నటుడు చేయలేడు ఏమో అనట్టు చేస్తాడు. రాజకుమార్ ఇప్పుడు ‘రాబ్తా’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ బ్రెత్ టేకింగ్ స్టిల్ ఆ సినిమా లోనిదే. దినేశ్ విజాన్ డైరెక్ట్ చేస్తున్న ఈ మగధీర ఫ్రీమేక్ లో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరియు కృతి సనోన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. అందులో మంత్రగాడి పాత్రను తెలుగులో రావు రమేష్ చేస్తే.. అక్కడ రాజ్ కుమార్ రావ్ చేశాడు. అదిగో ఆ నటుడ్ని మేకప్ చేసి ఇలా మార్చేశారు. మరి స్ర్కీన్లో ఎంతవరకు ఈ పాత్రకు ప్రాముఖ్యత ఉంటుంది అనే విషయం చూడాలి.
ఏదేమైనా కూడా.. మగధీర సినిమాను ఇలా రకరకాలుగా మార్చేసే బాలీవుడ్ లో భలే హైప్ తెచ్చేస్తున్నారండీ. చూద్దాం ఎంతవరకు ప్రేక్షకులకు ఈ కథ నచ్చేస్తుందో. అసలే బాలీవుడ్లో సౌత్ కథలంటే పిచ్చి కదా!!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/