Begin typing your search above and press return to search.
పోర్న్ స్టార్ అవుతానంటున్న ఐటెం భామ
By: Tupaki Desk | 11 Feb 2016 1:30 PM GMTపోర్న్ స్టార్లు వచ్చి బాలీవుడ్ లో సినిమాలు చేసుకుని బతికేయొచ్చని సన్నీ లియోన్ రుజువు చేసింది. ఐతే బాలీవుడ్ భామలు కూడా పోర్న్ స్టార్లు కాగలరని అంటోంది రాఖీ సావంత్. సన్నీ మీద అక్కసుతో ఊరికే అందో లేక.. నిజంగానే ఆమెకు ఇలాంటి ఉద్దేశం ఉందో ఏమో తెలియదు కానీ.. తాను త్వరలోనే పోర్న్ స్టార్ కాబోతున్నట్లు మీడియా ముందు చెప్పి సంచలనం రేపింది రాఖీ.
ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో సన్నీని యాంకర్.. ‘‘మీతో కలిసి నటించడానికి అమీర్ ఖాన్ లాంటి నటుడు ఒప్పుకుంటాడా’’ అంటూ ఇబ్బందికర ప్రశ్న వేయడం దుమారం రేపింది. తనకు సన్నీతో నటించడానికి అభ్యంతరమేమీ లేదని అమీర్ ఆ తర్వాత క్లారిటీ ఇచ్చాడు. ఈ సంగతే రాఖీ దగ్గర ప్రస్తావించి అభిప్రాయం కోరగా ఆమె చిర్రుబుర్రులాడింది. తర్వాత ‘‘వినండి. మీకు ఇంకో సంతోషకరమైన విషయం చెబుతా. నేను కూడా త్వరలోనే పోర్న్ స్టార్ కావాలనుకుంటున్నా’’ అంటూ షాకిచ్చింది రాఖీ.
తన అవకాశాలకు గండి కొట్టిందని సన్నీ మీద రాఖీకి భలే కోపం ఉంది లెండి. ఆ కోపంతోనే ‘‘ఆ పోర్న్ స్టార్ కు ఇక్కడేం పని. ఆమెను ఇండియా నుంచి వెళ్లగొడతా’’ అంటూ గతంలో తన అక్కసు వెళ్లగక్కింది రాఖీ. అలాంటిది ఇప్పుడు తనే పోర్న్ స్టార్ కావాలనుకోవడం ఏంటో మరి.