Begin typing your search above and press return to search.
ఫోటో టాక్: బక్క చిక్కి డొక్కలెండి ఏం కష్టాలు?
By: Tupaki Desk | 21 Feb 2020 11:15 AM GMTరకులా మజాకానా! చూశారుగా.. ఎలా మారిపోయిందో. అసలు తిండి తింటుందో లేదో కానీ మరీ సన్నజాజి అయిపోయింది. మారిపోయిన లుక్ తో రంపం కోత కోస్తోంది. ఎంత కమిట్ మెంట్ ఉంటే ఇంతగా మారిందో. పూర్తిగా జీరో సైజ్ కి పడిపోయింది. బొద్దందం కాస్తా చెదిరిపోయింది. కత్రిన- కరీనా తరవాత నేనే! అన్నంతగా మారిపోయింది. అయితే చక్కనమ్మ చిక్కినా అందమే అని సరిపెట్టుకోవాలా? లేక మునుపటి బొద్దందమే కనువిందు అని ఆవేదన చెందాలా? రకుల్ ని అలా చూసిన కళ్లు ఇలా చూసేందుకు ఇష్టపడతాయా? అంటే నెటిజనులే సమాధానం చెప్పాల్సి ఉంటుంది.
రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్ ఫోటోషూట్ సోషల్ మీడియాల్లో వైరల్ గా మారింది. లేత రంగు డిజైనర్ డ్రెస్ లో రకుల్ అందాల్ని ఎరవేసింది. థై స్లిట్ లుక్.. లిబరల్ టాప్ తో టాప్ లేపేసింది. ఒకరకంగా కుర్రాళ్ల గుండెల్లో మందుపాతర పేల్చిందనే చెప్పాలి. ఆ స్టైలిష్ లుక్.. ఉంగరాల జుత్తు.. స్మైలీ అప్పియరెన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
రకుల్ కెరీర్ ని పరిశీలిస్తే.. 2019 ఏమాత్రం కలిసి రాలేదు. నాగ్ సరసన నటించిన `మన్మధుడు 2` ఒక చేదు జ్ఞాపకంగా మిగిలింది. ఆ తర్వాత తెలుగులో అవకాశాల్లేవ్. ప్రస్తుతం కమల్ హాసన్ భారతీయుడు 2 (ఇండియన్ 2) లో నటిస్తోంది. ఇక ఇదే చిత్రంలో అందాల కాజల్ అగర్వాల్ తో పోటీపడి నటించాల్సి ఉంటుంది. బాలీవుడ్ లో దేదే ప్యార్ దే- యారియన్, మార్జావాన్ - అయ్యారీ చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత ఎందుకనో అక్కడా ఛాన్సుల్లేవ్. ఆ క్రమంలోనే మోడలింగ్ అసైన్ మెంట్స్.. ర్యాంప్ షోలతోనే సరిపుచ్చుతోంది. మరి రకుల్ కంబ్యాక్ ఎలా ఉంటుందో చూడాలి.