Begin typing your search above and press return to search.
ఐ యామ్ ఇన్ లవ్ అంటున్న రకుల్
By: Tupaki Desk | 29 Nov 2015 6:07 AM GMTఆవిడ - ఆవిడ ప్రేమించుకున్నారంటే దానర్థం ఏమిటి? ఆయన - ఆయన లవ్వాడుకున్నారంటే దానర్థమేంటి? మనవాళ్లు తేడా అనుకోరూ... ఇలాంటి స్టేట్‌మెంట్‌లు బహిరంగంగా వినిపిస్తే వెంటనే ఈవిడ గారికి ఏదో తేడా ఉన్నట్టుందే అనుకుంటారు కూడా. అయినాసరే.. ఏదనుకుంటే అదే అనుకోని.. అంటూ రకూల్ ప్రీత్ సింగ్ ఒక స్టేట్ మెంట్ ఇచ్చేసింది. ఐ యామ్ ఇన్ లవ్ విత్ అనుష్క అనేసింది.
నేను స్వీటీతో ప్రేమలో పడిపోయాను. అనుష్కను ఎంతో ఇష్టపడుతున్నా అంటూ బోల్డ్ స్టేట్ మెంట్ ఇచ్చి కుర్రాళ్లందరినీ కన్ఫ్యూజ్ చేసేసింది రకుల్. అసలు సైజ్ జీరో మూవీలో అనుష్క నటన చూసి ప్రేమలో పడిపోయిందో.. లేక ఇంకేదైనా కోణంలో పడిపోయిందో అన్న కన్ఫ్యూజన్ లో కుర్రాళ్లంతా తెగ ఇదైపోతున్నారు. అబ్బే. ఎక్కువగా కంగారుపడిపోకండి.. అనుష్క ఛార్మ్ అండ్ యాక్టింగ్ స్టయిల్ చూసి ఆమెతో లవ్ లో పడింది రకుల్. అదంతా కేవలం అభిమానాత్మకమైన లవ్వు మాత్రమేలే.
అసలు మన ఇండస్ర్టీలో ఒక హీరోయిన్ పక్క హీరోయిన్ గురించి మాట్లాడే సందర్భాలు ఒకప్పుడు అరుదుగా వచ్చేవి. మనోల్ళు వేరే అమ్మాయిని పొగడటానికి ఇష్టపడరు. కాని రకుల్ మాత్రం.. కాస్త డిఫరెంట్ అంతే.