Begin typing your search above and press return to search.
నవ్వి నవ్వి ఊపిరాడకపోతే ఏం చేయాలి రకుల్?
By: Tupaki Desk | 5 April 2021 8:44 AM GMTఒక్కొక్కరికి ఒక్కో ఫిలాసఫీ. అందాల కథానాయిక రకుల్ ప్రీత్ కి ఓ ఫిలాసఫీ ఉంది. అదేమంటే.. నవ్వి నవ్వి ఊపిరి తీసుకోగలిగినంతగా నవ్వేయాలట. అలా నవ్వేస్తే ఉన్న ఒత్తిళ్ల నుంచి బయటపడొచ్చనేది తన ఉద్ధేశం.
ఆ ఉద్ధేశాన్ని చెప్పుకొస్తూనే అదిరిపోయే నవ్వుల ఫోటోల్ని షేర్ చేసింది రకుల్. ఈ ఫోటోల్లో రకుల్ డెనిమ్ షార్ట్స్ -వైట్ వెస్ట్ ధరించి పడవలో కూర్చుని కనిపించింది.
``మీరు జీవించినంత కాలం.. ఊపిరి పీల్చుకోలేనంతగా నవ్వండి.. సండే మూడ్ .. హ్యాపీ ఈస్టర్.. క్యాండిడ్ మూవ్ మెంట్``.. అంటూ ఈ ఫోటోల్ని షేర్ చేసింది రకుల్.
రకుల్ తదుపరి డిజిటల్ చిత్రం `సర్దార్ కా గ్రాండ్సన్` లో అర్జున్ కపూర్ తో కలిసి నటిస్తోంది. అనుభితి కశ్యప్ `డాక్టర్ జి` లో ఆయుష్మాన్ ఖుర్రానా సరసన నాయిక. అమితాబ్ బచ్చన్ - అజయ్ దేవ్ గన్ లతో కలిసి దేవ్‌గన్ దర్శకత్వంలో మేడే లో నటిస్తున్న సంగతి తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ సరసనా ఓ చిత్రంలో నటిస్తోంది.