Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరి: బటన్ లెస్ లో రకుల్ బోల్డ్ అవతార్
By: Tupaki Desk | 18 March 2021 7:30 AM GMTగత కొంతకాలంగా సోషల్ మీడియాల్లో రకుల్ ఫోటోషూట్లు అభిమానుల్లో అంతకంతకు హీట్ పెంచేస్తున్నాయి. సమ్మర్ కి ముందే మంటలు పెట్టేస్తూ నిరంతరం టైట్ ఫిట్ దుస్తుల్లో రకుల్ ఇస్తున్న ట్రీట్ మామూలుగా లేదు. ఇటీవల కిక్ బాక్సింగ్ మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్న వీడియోల్ని రకుల్ షేర్ చేయగా అవి వైరల్ అయ్యాయి.
తాజాగా మరో హాట్ కవర్ షూట్ ని రకుల్ ఇన్ స్టాలో షేర్ చేసారు. ఇట్స్ కవర్ టైమ్! అంటూ కుర్రాళ్ల మతి చెడే కవర్ ఫోటోని షేర్ చేయగా అంతర్జాలంలో వైరల్ గా మారింది. రకుల్ ఎలైట్ మ్యాగజైన్ ఫోటోషూట్ లో ఎంతో సింపుల్ గా వైట్ చారల సూట్ తో ప్రత్యక్షమైంది. అలా బటన్ లెస్ లో కిల్లింగ్ లుక్ తో అగ్గి రాజేసింది. ఆ లైట్ వెయిట్ కోట్ కి తగ్గట్టే సొంపైన మెడలో రెడ్ లవ్ పెండెండ్ ని ధరించింది. రూపానికి తగ్గట్టే కాంబినేషన్ జువెలరీ చెవి రింగులతో ఆకట్టుకుంది. రకుల్ పరువొంపు నయగరాల జాతరకు యూత్ పరేషన్ అయిపోవడం ఖాయం.
ఇదంతా డిజైనర్ జువెలరీ బ్రాండ్ ప్రచారం కోసం. ప్రఖ్యాత వెరోమోడైండియా రూపొందించిన బ్లేజర్ .. ప్రేరణ రాజ్‌పాల్ చెవిపోగులు కంకణాలు, .. డియోర్ పోయసీ నెక్లెస్.. టాన్జైర్.కో చైన్ లింక్ నెక్లెస్ .. అంటూ వాటన్నిటినీ పరిచయం చేసింది రకుల్. కామ్నా మాలిక్ ఎలైట్ మ్యాగజైన్ కి కంటెంట్ డైరెక్టర్ కం ఎడిటర్. ఇంక్ పింక్యాకోలా క్రియేటివ్ డైరెక్టర్ & కవర్ డిజైన్... అంటూ రకుల్ టెక్నికల్ డేటాను పరిచయం చేసింది. రకుల్ ప్రస్తుతం వరుసగా బాలీవుడ్ చిత్రాలకు కమిటైంది. వైష్ణవ్ సరసన క్రిష్ దర్శకత్వంలో నటించింది. ఈ మూవీ రిలీజ్ కి రావాల్సి ఉంది. భారతీయుడు 2 అప్ డేట్ కూడా తెలియాల్సి ఉంది.