Begin typing your search above and press return to search.
ఆ సైజు సంగతేంది రకుల్?!
By: Tupaki Desk | 19 Oct 2015 4:04 AM GMTఅబ్బాయిలు సిక్స్ ప్యాక్ అంటూ హడావుడి చేయడం మామూలే. అమ్మాయిలైతే జీరో సైజుపై మోజును ప్రదర్శిస్తుంటారు. మన కథానాయకులు బాడీపై ప్యాక్‌లు ప్యాక్ లుగా కండలు పెంచుకొని తెరపై కనిపించాలని ప్రయత్నిస్తుంటారు. హీరోయిన్లయితే కనీ కనిపించని నడుముతో... ఎక్కడ ఏ సైజులో కనిపించాలో అంతే సైజు అందాలతో తెరపై దర్శనమిస్తూ అబ్బాయిల్ని ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తుంటారు. ఇటీవల తెరపైకొస్తున్న దాదాపు హీరోయిన్లు జీరో సైజులోనే కనిపిస్తున్నారు. కాస్త ఒళ్లు చేసినట్టు అనిపించగానే వెంటనే మళ్లీ ఎక్సర్ సైజులు మొదలెట్టి సన్నగా నాజూగ్గా మారిపోతుంటారు. అయితే రకుల్ ప్రీత్ సింగ్ కి మాత్రం జీరో సైజు అందాలపై మోజు లేనట్టుంది. ఆమె ఏకంగా మగాడి సైజులు చెబుతోంది. నా సైజు సిక్స్ అని చెప్పేసి అందరినీ ఆశ్చర్యపరిచింది రకుల్.
రకుల్ లాగా నా సైజు సిక్స్ అని చెప్పిన అమ్మాయిల్ని మనం ఇప్పటిదాకా చూడలేదు. హీరోలైతే నాది సిక్స్ ప్యాక్ బాడీ అంటుంటారు. మరి రకుల్ ఏ కొలత చెప్పిందో అర్థం కావడం లేదు. ఇటీవల ట్విట్టర్ లో చిట్ చాట్ జరిపింది రకుల్. అక్కడ ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ `నా సైజు సిక్స్` అని సెలవిచ్చింది. ఆ జవాబుని చూసినవాళ్లంతా అవాక్కయ్యారు. ఇటీవల రకుల్ తన అందంతో కుర్రకారుకి గిరాటేస్తోంది. ఒక్కో సినిమాకి ఒక్కో మెట్టు ఎక్కుతూ మరింత అందంగా కనిపించేందుకు ప్రయత్నిస్తుంటుంది. బ్రూస్ లీలో రకుల్ అందానికి వందకి వంద మార్కులేయొచ్చు. చిట్టి పొట్టి డ్రెస్సులేసుకొని ఇంటర్నేషనల్ లుక్ తో గ్లామర్ ఆరబోసింది. అందుకే అబ్బాయిలు రకుల్ ని గ్లామర్ గురించే ఎక్కువ అడుగుతున్నారు.