Begin typing your search above and press return to search.
రకూల్ సూట్ కేస్ ఫుల్లుగా నిండింది
By: Tupaki Desk | 19 March 2015 9:30 AM GMTరకూల్ని చాక్లెట్గాళ్ అని పిలస్తే తప్పేం లేదు! చాక్లెట్ పెదవులు, చిక్లెట్ చూపులు, ఐస్‌క్రీమ్ బుగ్గలు ఈ అమ్మడిలో ప్రత్యేకత. అసలు ఇలా చాక్లెట్, ఐస్‌క్రీమ్, ప్యాస్ట్రీలతో పోలికలేంటి? అనుకుంటున్నారా? అందుకు కారణం ఉందిలెండి. ఈ భామ ప్రస్తుతం పండుగ చేస్కోంటోంది. రామ్ సరసన నాయికగా నటిస్తోంది.
గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ కోసం ఏకంగా ఫోర్చుగల్ వెళ్లింది. అక్కడ ఓ మైదానంలో ఆట కూడా ఆడింది. అంతేకాదు ఫోర్చుగల్ కల్చర్‌లో ఉన్న ప్రతి అంశాన్ని తనివితీరా ఆస్వాదించింది. అక్కడ ఈగిల్ ఫ్లై అనేది చాలా ఫేమస్. తొందర్లోనే గద్దలా ఎగిరేస్తానని అంటోంది. అంతేకాదు ప్రపంచంలోనే అతి పెద్ద ఫుట్‌బాల్ మైదానంలో ఆట కోసం పరుగులు పెట్టిన టీమ్ మాదేనని సగర్వంగా చెప్పింది. అన్నట్టు ఫోర్చుగల్లో చాక్లెట్లు, ప్యాస్ట్రీలో బాగా ఫేమస్. నాలుక తడిసిపోతున్నా వాటన్నిటినీ చూస్తూ బేలగా ఉండిపోవాల్సొచ్చింది.
వన్ ఫైన్ డే రూల్కి బ్రేక్ చెప్పేసి బోలెడన్ని చాక్లెట్లు, కేక్‌లు తినేశానని చెప్పింది. అంతేకాదు అక్కడ హ్యాండ్ బ్యాగ్‌లు, మేకప్ కిట్లు వగైరా వగైరా కొనుక్కుని సూట్‌కేస్ నింపేశానని చెప్పింది. వెళ్లేప్పుడు ఖాళీ సూట్‌కేస్. వచ్చేప్పుడు ఫుల్లుగా నింపేసిన సూట్‌కేస్ అంటూ తన షాపింగుల గురించి చెప్పింది. వామ్మో రకూల్!!