Begin typing your search above and press return to search.

సొగసు చూడతరమా.. ముద్దుగుమ్మ అందాల ఆరబోత

By:  Tupaki Desk   |   28 Oct 2022 2:45 PM GMT
సొగసు చూడతరమా.. ముద్దుగుమ్మ అందాల ఆరబోత
X
టాలీవుడ్‌ స్టార్‌ హీరోల్లో దాదాపు అందరితో నటించిన ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్‌ సింగ్‌. ప్రస్తుతం ఈఅమ్మడు సౌత్‌ ను వదిలేసి బాలీవుడ్‌ లో ఎక్కువ సినిమాల్లో నటిస్తుంది. సౌత్ లో ఆఫర్లు తగ్గడం వల్లే బాలీవుడ్‌ కి వెళ్లింది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఆ విషయం పక్కన పెడితే రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌ గా హాట్ ఫోటోలు షేర్‌ చేస్తూ ఉంది.

తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఈ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. పెద్ద ఎత్తున అందాలను ఆరబోసే ముద్దుగుమ్మ రకుల్‌ ప్రీత్‌ సింగ్ తాజాగా నా సొగసు చూడతరమా అన్నట్లుగా ఒల్లు విరుస్తూ థైస్ ను చూపిస్తూ అందాల ఆరబోతకు సిద్ధం అన్నట్లుగా మళ్లీ ప్రేక్షకులను రెచ్చగొడుతోంది.

సముద్రపు ఒడ్డున స్విమ్‌ సూట్‌ లో ఈ అమ్మడు థైస్ ను చూపిస్తూ అందాల విందు చేస్తూ ఉంటే వావ్‌ అంటూ ప్రతి ఒక్కరు కూడా నోరు వెళ్లబెట్టాల్సిందే. కవ్వించే విధంగా ఈ అమ్మడి యొక్క అందం మరియు ఫోజ్ ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి.

ఇక ఈ అమ్మడి యొక్క సినిమాల విషయానికి వస్తే బాలీవుడ్‌ లో రెండు మూడు నెలలకు ఒకటి చొప్పున సినిమాలు చేస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ అమ్మడి అందాల విందు ఎంత పెంచినా కూడా బాలీవుడ్‌ లో మాత్రం సక్సెస్ లు దక్కడం లేదు.. కొత్తగా సినిమాల్లో వరుస ఆఫర్లు కూడా రావడం లేదు అంటూ అక్కడి మీడియా లో చర్చ జరుగుతోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.