Begin typing your search above and press return to search.
రకుల్ అందాల వడ్డన సో హాట్ అనిపించేలా!
By: Tupaki Desk | 7 Jan 2023 2:30 PM GMTరకుల్ ప్రీత్ సింగ్ టెంప్టింగ్ సంచలనాల గురించి చెప్పాల్సిన పనిలేదు. నిత్యం హాట్ హాట్ ఫోటోలతో ఇన్ స్టాని షేక్ చేస్తుంటుంది. చూపరుల్ని ఆకర్షణీయమైన లుక్ లో మెప్పించడం సొగసరి ప్రత్యేకత. కెరీర్ ఆరంభంలో సిగ్గులొలకబోసిన బ్యూటీ ఇప్పుడు పూర్తిగా షై అనే పదానికే దూరంగా ఉంటుంది. స్కిన్ షో..థై షో....క్లీవేజ్ అంటూ ఎప్పటికప్పడు యువతలో అగ్గిరాజేస్తూనే ఉంది.
ఇక స్విమ్ షూట్..టూపీస్ ల్లో రకుల్ ఘాటు ఫోజుల గురించైతే చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ కెరీర్ పై ఫోకస్ పెట్టిన దగ్గర నుంచి గ్లామర్ గేట్లు మరింత ఓపెన్ గానే తెరిచేస్తుంది. మాల్దీవుల స్పాట్ వేదికగా చిచ్చర పిడుగులా చెలరేగుతుంది. ఇక అవార్డు..రివార్డుల వేదికలపై రకుల్ మెరుపులు కామన్ గా మారిపోయాయి. ఫ్యాషన్ ఎంపికల్లో తనదైన మార్క్ వేస్తుంది.
తాజాగా అమ్మడు గ్రీన్ కలర్ దిజైన్డ్ దుస్తుల్లో ఇచ్చిన ఫోజులు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. ఇదిగో ఇక్కడిలా టాప్ టూ బాటమ్ ఒకే రంగు దుస్తుల్లో తళుకులీనింది. ఇందులో ఎద అందాలు వడ్డన హైలైట్. టాప్ ని కవర్ చేస్తూ ధరించిన కోట్ మ్యాచింగ్ అయినా? అదేమి అందాలకు అడ్డేమి కాదని తెలుస్తోంది. రకుల్ జీ అంటూ వెంట పడి మరీ ఫోటోగ్రాఫర్లు క్యాప్చర్ చేసారు.
ఆ మాటకి అమ్మడు పుల్లకించిపోయింది. ముఖంలో థౌజెండ్ ఓల్ట్స్ కాంతి కనబడింది. చెవులకు ధరించిన యాక్సరీస్ హైలైట్ అని చెప్పాలి. రింగులును పోలిన దిద్దులు అమ్మడిని మరింత అందంగా ప్రోజెక్ట్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో అంతర్జాలంలో వైరల్ గా మారింది. అభిమానులు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.
బాలీవుడ్ కి వెళ్లిన తర్వాత రకుల్ రేంజ్ మారిన సంగతి తెలిసిందే. స్టార్ హీరోలతో ఛాన్సులు లేకపోయినా? మీడియం రేంజ్ హీరోలతో నటిస్తూ! తనని తాను తెలివిగా ప్రొజెక్ట్ చేసుకుంటుంది. మీడియా ఇంటర్వ్యూల్లోనూ ఎంతో బ్యాలెన్స్ గా మాట్లాడుతూ అటెన్షన్ డ్రా చేస్తుంది.
రేర్ గా సౌత్ ఇండస్ర్టీపైనా సెటైర్లు వేస్తుంది. పరిస్థితులు మరీ పీకల మీదకు వస్తున్నాయి అనుకుందంటే? వన్ సైడ్ గేమ్ సైతం ఆడేస్తుంది. ఆ రకంగా తిన్న ఇంటి ఊచలులెక్క పెట్టే రకమని బాలీవుడ్కి వెళ్లిన కొద్ది రోజుల్లోనే సంగతి అర్ధమైంది. ఆరకంగా దక్షిణాదిన బ్యూటీపై కాస్త నెగిటివిటీ మొదలైంది. భవిష్యత్ లో అవకాశాలపైనా ఈ నెగిటివిటీ ప్రభావం చూపిస్తుందని ప్రచారం సాగుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.