Begin typing your search above and press return to search.
రకుల్ కు రోజు గడిచినట్లు ఉండదట
By: Tupaki Desk | 28 May 2017 10:37 AM GMTరారాండోయ్ వేడుక చూద్దాం విజయంతో ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ తెగ సంబర పడుతుంది. తన చేసిన అన్నీ తెలుగు ఫిల్మ్ లో కన్న రారాండోయ్ వేడుక చూద్దాంలో తన నటనకు మంచి గుర్తింపు వచ్చింది. బ్యాండ్ పట్టుకొని మరీ ఒక మోత మొగిస్తుంది.
తను చేసిన చాలా సినిమాలు హిట్టైనా తన నటనకు మాత్రం అంత గుర్తింపు రాలేదు. ఈ సినిమాతో.. తన నటనకు కూడా విజయం దక్కింది. దీనితో చాలా ఇంటర్వ్యూలు ఇచ్చేస్తోంది. అది కూడా మన తెలుగు భాషలో దారాళంగా మాట్లుడుతూ దంచేస్తోంది. తెలుగు ఇంత బాగా ఎలా మాట్లాడుతున్నావ్ బేబీ అంటే.. ''అది ఏంటి నేను ఇప్పుడు తెలుగు అమ్మాయినే కదా? నేను ఇక్కడే నాలుగేళ్ళ నుండి సినిమాలు చేస్తున్నా.. ఇక్కడే ఇల్లు కొనుకున్నా.. పైగా నా దగ్గర పని చేసే వాళ్ళు నాకు పనిచ్చే వాళ్ళు తెలుగువాళ్లే కదా. నాకు తెలుగు ఒక రోజు మాట్లాడకపోయినా.. రోజు గడిచినట్లు ఉండదు'' అంటూ చలాకీగా సమాధానం ఇచ్చింది. ”
పొరుగు రాష్టం నుండి వచ్చి తెలుగుని బాగా నేర్చుకున్న హీరోయిన్ల జాబితాలో ఇప్పుడు రకుల్ కూడా చేరిపోయింది. ఛార్మి, అనుష్క, నిత్య మీనన్ లాంటి వారు తెలుగోళ్ళు కాకపోయానా తెలుగు బాగా మాట్లాడతారు. మరి ఇప్పుడు ఈ భ్రమరాంబ కూడా తెలుగు ఇంటి అమ్మాయి అయ్యిపోయింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/