Begin typing your search above and press return to search.

రెడ్ హాట్ లో ర‌కుల్ జివ్వుమ‌నిపిస్తోందే!

By:  Tupaki Desk   |   17 Oct 2022 4:30 PM GMT
రెడ్ హాట్ లో ర‌కుల్ జివ్వుమ‌నిపిస్తోందే!
X
సౌత్ లో అరుదైన ఫ్యాషనిస్టాగా రకుల్ ప్రీత్ సింగ్ పేరు కొంత‌కాలంగా మార్మోగుతోంది. పర్ఫెక్ట్ టోన్డ్ బాడీ తీరైన దేహశిరులతో ఈ పంజాబీ బ్యూటీ ఎమిదేళ్లుగా ఇండస్ట్రీలో హవా సాగిస్తోంది. ఇక నేటితరం మెచ్చే ట్రెండీ డిజైనర్ లుక్ ని పరిచయం చేయడంలోనూ రకుల్ తర్వాతే ఎవరైనా. టెంప్టింగ్ ఫోజుల్లో మంట‌లు పుట్టించ‌డంలో ర‌కుల్ స్పెష‌ల్ గా ఫోక‌స్ అవుతుంది.

ఫిట్ నెస్ ప్రీక్ గా మారిన త‌ర్వాత అందాల విందు రెట్టింపు చేసింది. బాలీవుడ్ కెరీర్ పై ఫోక‌స్ చేసిన నాటి నుంచి గ్లామ‌ర్ డోస్ విష‌యంలో అంత‌కంత‌కు రెట్టింపు చేస్తూనే ఉంది. తాజాగా రెడ్ హాట్ లో జివ్వుమ‌నిపించే లుక్ తో చూప‌రుల‌ను ఆక‌ర్షిస్తోంది. ఇదిగో ఇక్క‌డిలా ఎరుపు వ‌ర్ణం స్కిన్ టైట్ లో అగ్గిరాజేసే అందాల‌తో మంట‌లు పుట్టిస్తోంది.

పాల నురుగుల సౌంద‌ర్యం నుడ‌మ ఆ ఎరుపు మంటల్లో ధ‌గ‌ధ‌గ‌లాడిపోతుంది. అమ్మ‌డి క్లీవేజ్ అందాలు సైతం అంత‌కు మించి హైలైట్ అవుతున్నాయి. వివిధ భంగిమ‌ల్లో క్యామ్ కి ఇచ్చిన ఫోజులు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి. ర‌కుల్ అభిమానులు త‌మ‌దైన శైలిలో కామెంట్లు గుప్పిస్తున్నారు.

ఇక ర‌కుల్ కెరీర్ సంగ‌తి చూస్తే బాలీవుడ్ లో వరుస‌గా సినిమాలు చేస్తోంది. ఏ భామ లేనంత బిజీగా ఉంటుంది. కానీ స‌క్సెస్ లు మాత్రం క‌నిపించ‌లేదు. ఇప్ప‌టికే రిలీజ్ అయిన 'ఎటాక్'..'ర‌న‌వే 34'..'క‌ట్ పుతిల్' లాంటి సినిమా అంచ‌నాలు అందుకోలేక‌పోయాయి. ఇటీవ‌లే రిలీజ్ అయిన 'డాక్ట‌ర్ జి' కూడా బెడిసి కొట్టింది.

భారీ అంచనాల మ‌ధ్య రిలీజ్ అయిన కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ ప్రేక్ష‌కుల‌కు రుచించ‌లేదు. ఈ సినిమాపై ర‌కుల్ చాలా ఆశ‌లే పెట్టుకుంది. కానీ అన్ని అడియాశ‌లే అయ్యాయి. గ‌త ప‌రాభ‌వాల నుంచి ఈ సినిమాతోనైనా బ‌య‌ట‌ప‌డాల‌ని ఆశ‌ప‌డింది.

కానీ ప‌న‌వ్వ‌లేదు. ప్ర‌స్తుతం చేతిలో కొన్ని సినిమాలున్నాయి. వీటి త‌ర్వాత ర‌కుల్ బాలీవుడ్ భ‌విత‌వ్యం తేలిపోతుంది. అలాగే కోలీవుడ్ లో 'ఇండియ‌న్ -2' లో న‌టిస్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.