Begin typing your search above and press return to search.

మాల్దీవుల్లో ర‌కుల్ మంట‌లు చ‌ల్లార‌డం క‌ష్ట‌మే!

By:  Tupaki Desk   |   28 Oct 2022 7:30 AM GMT
మాల్దీవుల్లో ర‌కుల్ మంట‌లు చ‌ల్లార‌డం క‌ష్ట‌మే!
X
అందాల ఆరబోతకు నవతరం అడ్డు చెప్పడం లేదు. కాస్త సీనియర్ నాయిక అయిన రకుల్ ప్రీత్ కూడా తగ్గేదేలే! అంటూ చెలరేగుతోంది. నేటితరం నాయికలు జాన్వీ కపూర్ - అనన్య - సారా అలీఖాన్ లాంటి వారితో పోటీపడుతోంది. ఇక‌ బ్యూటీ  మాల్దీవుల విహారంలో ఏ రేంజ్ లో చెల‌రేగుతుందో చెప్పాల్సిన ప‌నిలేదు.  అగ్గిరాజేసే అందాల‌తో కుర్రాళ్ల గుండెల్లో తిష్ట వేస్తుంది.

తాజాగా బ్యూటీ మ‌రోహాట్ లుక్ తో నెట్టింట సంచ‌ల‌నం సృష్టిస్తోంది. ఆరెంజ్ రంగు బికినీలో అమ్మ‌డి అందాలు కాక‌లు పుట్టిస్తున్నాయి. అమ్మ‌డి మేక‌ప్ లెస్ లుక్ కుర్రాళ్ల హృద‌యాల్ని తొలిచేస్తుంది.

ఇందులో రకుల్ పూర్తిగా బీచ్ వెకేషన్ మోడ్ లో ఉంది. అలా టాప్ తో కాస్త కవరింగ్ చేసినా కానీ దాగలేనంటున్న అందాలు దోరదోరగా వలపు దోపిడీ చేస్తున్నాయి.

ఇక థై సోస్ సంచ‌ల‌నం గురించైతే చెప్పాల్సిన ప‌నిలేదు. అమ్మ‌డి హైట్ ని మ్యాచ్ చేస్తూ థైస్ అదే రేంజ్లో హైలైట్ అవుతున్నాయి. ఈసారి పూర్తిగా వెకేష‌న్ మోడ్ లో వెళ్లింది. ఎలాంటి కాంట్రాక్ట్ లు అధారంగా అక్క‌డి చేరుకోలేదు. అక్టోబ‌ర్ 25న అమ్మ‌డు న‌టించిన థాంక్ గాడ్ రిలీజ్ అయి వెళ్లిపోయింది. ఆ సినిమా ప్లాప్ తో సంబంధం లేకుండా వ్య‌క్తిగ‌తంగా ట్రిప్ ని ఆస్వాదిస్తుంది.

అందుకే థాంక్ గాడ్ హాలీడ్ అంటూ ఫోటోని ఉద్దేశించి ఓ క్యాప్ష‌న్ కూడా ఇచ్చింది. ఇటీవ‌ల వ‌రుస‌గా షూట్లు..ప్ర‌మోష‌న్ ల‌తో బిజీ బిజీగా గ‌డిపింది. ర‌క‌ర‌కాల టెన్ష‌న్స్ సైతం ఫేస్ చేసింది.  అందుకే అన్నింటిని మ‌ర్చిపోయి  రిలాక్స్ అవుదామ‌ని ఇలా వెకేష‌న్ మోడ్ లోకి జారుకుంది.

ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట జోరుగా వైర‌ల్ అవుతుంది. ర‌కుల్ అభిమానులు అందాలు చూసి  త‌నివి తీరా ఆస్వాదిస్తున్నారు. మ‌రి అమ్మ‌డు రిట‌ర్న్ జ‌ర్నీ ఎప్పుడ‌న్న‌ది తెలియాలి. ఈ పిక్ అప్ లోడ్ చేసి సిర‌గ్గా 18 గంట‌లు అయింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.