Begin typing your search above and press return to search.
రకుల్ పాపతో ఐటెం సాంగా?
By: Tupaki Desk | 12 March 2017 11:16 AM GMTజూనియర్ ఎన్టీఆర్ మరో మూడు రోజుల్లో కొత్త సినిమా షూటింగ్ ప్రారంభంచేయబోతున్నాడు. తన వెయిట్ కూడా తగ్గించేసుకుని మరీ ఈ మూవీకిి ప్రిపేర్ అయిపోయాడు యంగ్ టైగర్. ఇప్పుడీ మూవీ గురించి లేటెస్ట్ అప్ డేట్ ఒకట ఆసక్తికరంగా ఉంది.
బాబీ దర్శకత్వంలో.. కళ్యాణ్ రామ్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ మూవీకి జై లవ కుశ అనే టైటిల్ పరిశీలిస్తుండగా.. ఈ ప్రాజెక్టుకు తీసుకుంటున్న క్యాస్టింగ్ చూస్తుంటే.. ఓ ఆసక్తికరమైన విషయం తట్టడం సహజం. ఇప్పటికే ఈ సినిమాలో రాశి ఖన్నా.. నివేదాథామస్ లను హీరోయిన్ లుగా తీసుకోగా.. మరో స్టార్ హీరోయిన్ ను చిన్న పాత్రకోసం ఎంపిక చేయబోతున్నారు. ఇప్పుడీ పాత్ర కోసం రకుల్ ప్రీత్ సింగ్ ను తీసుకోవాలని భావిస్తుండగా.. వీరిద్దరి మధ్య ఓ సూపర్బ్ సాంగ్ కూడా ఉండనుందట. ఇది జనతా గ్యారేజ్ లో పక్కాలోకల్ అంటూ కాజల్ చేసిన హంగామా రేంజ్ లోనే ఉంటుందని టాక్.
జనతా గ్యారేజ్ మూవీలో కాజల్ అగర్వాల్ తో మొదటిసారిగా ఐటెం సాంగ్ చేయించి.. ఎన్టీఆర్ సెన్సేషన్ క్రిియేట్ చేసేశాడు. ఇప్పుడు టాప్ గేర్ లో దూసుకుపోతున్న రకుల్ ప్రీత్ సింగ్ ను కూడా ఐటెం భామగా మార్చేస్తూ.. మరో సంచలనం నమోదు చేసేందుకు యంగ్ టైగర్ ప్రిపేర్ అయిపోతున్నాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/