Begin typing your search above and press return to search.
రకుల్ ప్రీత్ సింగ్.. ఎద అందాలతో స్టన్నింగ్
By: Tupaki Desk | 22 Feb 2023 3:00 PM GMTటాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్. ఈ అమ్మడు ప్రస్తుతం బాలీవుడ్ లోకి వెళ్లి అక్కడ వరుస సినిమాలలో అవకాశాలు సొంతం చేసుకుంటుంది. యంగ్ హీరోలతో పాటు అక్షయ్ కుమార్ లాంటి స్టార్స్ కి కూడా జోడీగా నటిస్తుంది. గత ఏడాది రకుల్ ప్రీత్ సింగ్ నుంచి ఏకంగా నాలుగు హిందీ సినిమాలు ప్రేక్షకుల ముందుకి వచ్చాయి. అయితే నాలుగు సినిమాలు కమర్షియల్ గా ఫెయిల్ అయ్యాయి.
అయినా కూడా బాలీవుడ్ లో రకుల్ ప్రీత్ సింగ్ జాకీ బాగ్నాని అనే నిర్మాత, నటుడుతో రిలేషన్ లో ఉండటం వలన అతని ప్రొడక్షన్ నుంచి వస్తున్న అన్ని సినిమాలలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా ఉంటుంది. ఇదిలా ఉంటే ఈ బ్యూటీ ప్రస్తుతం సౌత్ లో ఇండియన్ 2 మూవీతో పాటు మరో తమిళ్ చిత్రంలో నటిస్తుంది. తెలుగు దర్శకులు అయితే రకుల్ ప్రీత్ సింగ్ ని పూర్తిగా పక్కన పెట్టేసారు. ప్రస్తుతం అగ్ర దర్శకులు అందరూ కూడా పాన్ ఇండియా కథలపైనే దృష్టి పెట్టారు.
దీంతో వారందరూ రకుల్ ప్రీత్ సింగ్ కంటే బెటర్ ఛాయస్ గా స్టార్ హీరోయిన్స్ వైపు చూస్తున్నారు . బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ కి కూడా ఓ ఐదు కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇస్తే వారే వస్తారు. అలాగే రష్మిక, మృణాల్ ఠాకూర్ లాంటి స్టార్స్ కూడా ఉండనే ఉన్నారు. ఈ నేపధ్యంలో తెలుగు నుంచి రకుల్ కి ఆఫర్స్ తగ్గాయని తెలుస్తుంది.
ఇదిలా ఉంటే ఈ అమ్మడు బాలీవుడ్ లోకి వెళ్ళిన తర్వాత ఎక్కువగా హాట్ ఫోటోషూట్ లు చేస్తుంది. ఈ ఫోటోషూట్ లని సోషల్ మీడియాలో కూడా షేర్ చేస్తుంది. దీంతో వాటికి లక్షల్లో లైక్స్ వస్తున్నాయి. తాజాగా ఈ బ్యూటీ గ్రీన్ కలర్ డ్రెస్ లో ఎద అందాలు కనిపించే విధంగా ఫోటోలకి ఫోజులు ఇచ్చింది.ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.