Begin typing your search above and press return to search.
ఎక్స్ క్లూసివ్ :తుపాకీ డాట్ కాం తో రకుల్ ప్రీత్ సింగ్ స్పెషల్ చిట్ చాట్
By: Tupaki Desk | 6 Aug 2019 7:47 AM GMT* హాయ్ రకుల్ మీ కొత్త షటిల్ సర్వీస్ ఎలా ఉంది ?
( కొంత షాక్ లుక్ ఇచ్చి ఆ తరువాత నవ్వుతూ) అర్థమైంది అయిందండి - మీరు అడిగేది బాలీవుడ్ - టాలీవుడ్ షటిల్ సర్వీస్ గురించేగా - ప్రెజెంట్ ఒక నిమషం కాళీ లేకుండా నడుస్తుంది - ఫ్యూచర్ ఎలా నడుస్తుందో చూడాలి
* ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ ఈ హెక్టిక్ షెడ్యూల్ ని ఎలా మైంటైన్ చేస్తున్నారు ?
టాలీవుడ్ లో నేను చేస్తున్న సినిమాలు దాదాపు అన్ని రిలీజ్ కి రెడీ - మన్మధుడు 2 తో స్టార్ట్ చేసిన కొన్ని సినిమాలు స్క్రిప్ట్స్ డిస్కషన్స్ లో ఉన్నాయి అవి షూట్ స్టార్ట్ ఐతే మళ్ళీ ఇక్కడ బిజీ - బాలీవుడ్ లో కూడా పరిస్థితి ఇలానే ఉంది - పర్ ఫెక్ట్ ప్లానింగ్ ఉంటె ఎంత బిజీ గా ఉన్నా కూల్ గా పనులు చేసుకోవచ్చు - మైండ్ అండ్ బాడీ ఫిట్ గా ఉండాలి అప్పుడే మనం ప్రోపర్ గా పని చేసుకోగలం - నిజానికి బాలీవుడ్ లో ఈ మధ్యే బిజీ ఐయ్యాను - అక్కడ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో అని చాలా ఉత్కంఠగా ఉంది
* తెలుగు లో ఆఫర్స్ తగ్గడం వల్లే బాలీవుడ్ కి వెళ్లారు అని వస్తున్న రూమర్స్ గురించి ఏం అంటారు?
(కొంత కోపం లుక్ - కొంత గ్యాప్ తరువాత) ఈ లాజిక్ లేని రూమర్స్ ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని నా అభిప్రాయం - ఎందుకంటే ఇక్కడ నేను ఫేమస్ అవ్వడం వల్లే గా బాలీవుడ్ నుంచి నాకు పిలుపు వచ్చింది - ఫేమస్ అంటే అర్ధం ఏంటి - నా చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి - నాకంటూ కొంత క్రేజ్ ఉంది - ఇలాంటివి లెక్కలోకి తీసుకునే గా బాలీవుడ్ వాళ్ళు నన్ను పిలుస్తున్నారు - నా సీనియర్స్ లో కొంత మంది ఇక్కడ సినిమాలు తగ్గే సరికి బాలీవుడ్ కి వెళ్లారు అదే దారిలో నేను వెళ్తున్న అంటే నేను ఏం సమాధానం చెప్పగలను - ఐనా ఒక ఆర్టిస్టుకి బాష తో పని లేదు అనే పాయింట్ ఇలాంటి రూమర్స్ స్ప్రెడ్ చేసే వాళ్ళు గుర్తుంచుకుంటే బావుంటుంది
* సరే ఈ టాపిక్ పక్కన పెడితే ఎందుకని వరుసగా ఏజ్ బార్ హీరోలతో పని చేస్తున్నారు?
(మీరు నా దగ్గర నుంచి కాంట్రవర్సి ఆన్సర్స్ తీసుకోవడానికేగా ఈ క్వషన్స్) (నవ్వులు) సరే మీరు అడిగినట్లే ఏజ్ బార్ హీరోలతోనే వర్క్ చేస్తున్నా - నిజానికి ఇలాంటి ఆఫర్స్ చాలా తక్కువ మంది హీరోయిన్స్ కి మాత్రమే వస్తుంది - ఎంత మంది నా సాటి హీరోయిన్స్ - సూపర్ స్టార్ రేంజ్ హీరోలతో నటిస్తున్నారు - అలాంటి లక్కీ ఆఫర్స్ నాకు దక్కుతున్నాయి అంటే నా హార్డ్ వర్క్ - నన్ను ఆదరిస్తున్న ప్రేక్షకులు వల్లే అని నేను బలంగా నమ్ముతున్నా - ఏజ్ బార్ హీరోలు ఏంటి అండీ - వాళ్లంతా ఫిట్ అండ్ యంగ్ లుక్ - ఇప్పటి యూత్ హీరోలు ఎంత మంది కనిపిస్తున్నారు - కథ బావుంటే ఫ్యూచర్ లో కూడా నా కంటే ఏజ్ లో ఎక్కువ ఉన్న కో స్టార్స్ తో నేను కలిసి పనిచేయడానికి నేను సిద్ధం
* ఒకే ఫ్యామిలీ లో ఉన్న రెండు జనరేషన్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు - ఎలా అనిపిస్తుంది
(ఇంటర్వ్యూ స్టార్ట్ ఐయ్యాక మీరు అడిగిన కూల్ క్వషన్ ఇదే) (నవ్వులు) వెరీ బ్లెస్సెడ్ అండీ - ఒకే ఫామిలీ లో రెండు తరాల హీరోలతో - అది హీరోయిన్ గా నటించడం నాకు చాలా హ్యాపీ గా ఉంది - ఇలా నేను నటించడం రెండో సరి - బ్రూస్ లీ సినిమా కోసం - చరణ్ అండ్ చిరు గారితో నటించాను ఇప్పుడు నాగార్జున గారు అండ్ చైతు తో నటించాను - ఈ ఇద్దరి లో ఎవరు బెస్ట్ అని ఇంకో కాంట్రవర్సి క్వషన్ మాత్రం అడగకండి ప్లీజ్(నవ్వులు)
* మన్మధుడు 2 తో మీకు మరో హిట్ రావాలి అని మా తుపాకీ డాట్ కామ్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది
ఈ ఇంటర్వ్యూ రీడర్స్ అందరు థియేటర్ కి వెళ్లి మా సినిమా చూడాలి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నా - థాంక్యూ