Begin typing your search above and press return to search.
చరణ్ ఎంత మారిపోయాడండీ!!
By: Tupaki Desk | 10 Dec 2016 5:46 AM GMTధృవ మూవీ చూసి థియేటర్ల లోంచి బయటకు వచ్చిన ప్రతీ ఒక్కరు.. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే చూసి థ్రిల్ అయిపోవడం.. దానిలోంచి బయటకు రాలేకపోవడం ఈ మూవీ అసలు సిసలు సక్సెస్ సీక్రెట్. అయితే.. మూవీ డ్యురేషన్ ఎక్కువగా ఉందనే విషయం కూడా ఎవరికీ అనిపించదంటే.. ఏ రేంజ్ లో థ్రిల్ చేశారో అర్ధమవుతుంది. వీటితో పాటు.. ఆడియన్స్ కి అర్ధమయ్యే మరో ఇంపార్టెంట్ విషయం రామ్ చరణ్ యాక్టింగ్.
సాంగ్స్.. ఫైట్స్ విషయంలో ఏ మాత్రం రాజీపడని మెగా పవర్ స్టార్.. కొన్ని తరహా సీన్స్ లో ఇబ్బంది పడ్డం గతంలో చూసినదే. కానీ ధృవ విషయానికి వచ్చేసరికి అన్నీ మారిపోయాయ్. హీరోయిన్ లవ్ ప్రపోజ్ చేస్తే హీరో రిజెక్ట్ చేసే సీన్.. చరణ్ లోని ఛేంజ్ ఓ మచ్చుతునక మాత్రమే. తను ఎందుకు మిషన్ ని టేకప్ చేశాడో.. ఎలా హ్యాండిల్ చేయాలని అనుకుంటున్నాడో చెర్రీ చెప్పే లెంగ్తీ సీన్ అయితే.. మూవీ మొత్తానికి హైలైట్.
ఇక నవదీప్ ని హింసలు పెడుతున్న సమయంలో ఫైట్.. ఆ తర్వాత ఫ్రెండ్ చనిపోయినపుడు రోడ్డు మీద ఏడుస్తూ హీరో పడే వేదన.. ప్రపోజ్ చేద్దామని పిలిచి హీరోయిన్ ని తిట్టాల్సి వచ్చే సీన్.. చరణ్ లోని మార్పును ఇండికేట్ చేస్తాయి. ఇక క్లైమాక్స్ కి సంబంధించి అష్టదిగ్బంధనం ఎపిసోడ్ అదిరిపోయిందని చెప్పాలి. మొత్తానికి ధృవతో చెర్రీ తన యాక్టింగ్ విషయంలో.. అందరికీ ఓ స్ట్రాంగ్ స్టేట్మెంట్ పంపించాడు.