Begin typing your search above and press return to search.
రాంచరణ్ పక్కన ఆ హీరోనా..!
By: Tupaki Desk | 18 March 2020 10:30 AM GMTప్రస్తుతం టాలీవుడ్ లో ఒక వార్త హల్చల్ చేస్తుంది. అదేంటంటే మెగా పవర్ స్టార్ రాంచరణ్- మంచు ఫ్యామిలీ హీరోతో కలిసి 1982లో చిరంజీవి-మోహన్ బాబు కాంబినేషన్లో రూపొందిన 'బిల్లారంగా' మూవీని రీమేక్ చేయనున్నారనే వార్త నెట్టింట చర్చగా మారింది. మరి అప్పట్లో చిరంజీవి 'మెగాస్టార్'గా, మోహన్ బాబు 'డైలాగ్ కింగ్'గా స్టార్ డంను చవిచూశారు. కాబట్టి వాళ్ల కాంబినేషన్ కుదిరిందని చెప్పాలి.
అయితే రంగస్థలం సినిమాతో మెగా వారసుడిగా రాంచరణ్ స్టార్ డంను సొంతం చేసుకుని రికార్డులు సృష్టించాడు. కానీ మంచు మోహన్ బాబు వారసులైన విష్ణు, మనోజ్ లు ఇద్దరు కూడా ఇంతవరకు ఒక్క కమర్షియల్ హిట్ ను అందుకోలేకపోయారు. అంతేగాక ఈ ఇద్దరిలో డైలాగ్ కింగ్ వారసుడు ఇతనే అని చెప్పుకోవడానికి ఇద్దరిలో ఒక్కరు కూడా ఫామ్ లో లేరు.
మరి మగధీర, రంగస్థలం సినిమాలతో తన సత్తాను చాటుకున్న రాంచరణ్, మెగాస్టార్ వారసుడిగా కొనసాగుతాడని అందరికి తెలిసిందే. మరి మంచు ఫ్యామిలీ హీరోలలో సినీ వారసుడెవరో ఇంతవరకు తేలని విషయం. ప్రస్తుతం స్టార్ డంలో ఉన్న రాంచరణ్ ప్లాప్ లలో ఉన్న మంచు హీరోతో బిల్లారంగా సినిమా రీమేక్ చేస్తాడనేది వాస్తవం కాకపోవచ్చు. అదీగాక కెరీర్ పీక్స్ లో ఉన్న రాంచరణ్, ప్లాప్ హీరోతో సినిమా అంటే ఉహించుకోవడానికే కష్టంగా ఉందంటూ సినీ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.