Begin typing your search above and press return to search.
ఓవర్సీస్ మీద అంత కాన్సంట్రేట్ చేశాడా?
By: Tupaki Desk | 7 Dec 2016 5:30 AM GMTరామ్ చరణ్ మూవీస్ కి లోకల్ మార్కెట్లో ఫుల్లు డిమాండ్. యావరేజ్ టాక్ కూడా లేకపోయినా 40కోట్లకు మించిన వసూళ్లు రాబట్టే చెర్రీకి.. ఓవర్సీస్ మార్కెట్ మాత్రం నిరుత్సాహపరుస్తోంది. అక్కడ మిలియన్ డాలర్ మార్క్ ను అందుకునేందుకు గతంలో ఫ్యామిలీ సినిమా కూడా చేసి ట్రై చేశాడు కానీ.. సక్సెస్ కాలేదు.
కానీ ఈ సారి ధృవ విషయంలో చరణ్ గేర్ మార్చేశాడు. ఏకంగా అమెరికాలోనే ఐదు రోజుల ట్రిప్ టూర్ వేస్తున్నాడు. ఇందుకోసం ఓ స్పెషల్ ఛార్టర్డ్ ఫ్లైట్ కూడా బుక్ చేసుకున్నాడు. అంతే కాదు.. న్యూయార్క్ సిటిలో ఓ స్టార్ హోటల్ లో లగ్జరీ సూట్ రూమ్ బుక్ చేశాడట. దీని రెంట్ ఎంతో తెలుసా? 16వేల యూఎస్ డాలర్లు అనే మాట వినిపిస్తోంది. ఇంత లగ్జరియస్ జర్నీ.. కేవలం ధృవ ప్రమోషన్స్ కోసమే ఖర్చు చేస్తున్నాడంటే.. ఈసారి ఓవర్సీస్ మార్కెట్ పై చరణ్ ఎంతగా దృష్టి పెట్టాడో అర్ధమవుతుంది.
గురువారం రోజున న్యూజెర్సీలో ప్రదర్శితమయ్యే ఓ స్పెషల్ ప్రీమియర్ షోకి కూడా హాజరుకానున్నాడు చెర్రీ. ఇప్పటివరకూ చరణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ రిలీజ్ కావడంతో.. పలు ఏరియాల్లో అభిమానులను పలకరించనున్నాడట రామ్ చరణ్. మరి చెర్రీ చేస్తున్న ఈ సిన్సియర్ ఎఫర్ట్.. ఏ మాత్రం రిజల్ట్ అందుకుంటుందో!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/