Begin typing your search above and press return to search.
గాంధీతో చెర్రీ.. ప్రేమ కురిపించేస్తాడేమో
By: Tupaki Desk | 20 Aug 2016 8:02 AM GMTరామ్ చరణ్ ఈ మధ్య కాలంలో లవ్ స్టోరీ టచ్ చేయలేదు. అసలు చెర్రీ కెరీర్ మొత్తం మీద ఆరెంజ్ ఒక్కటే ఫుల్ ప్లెడ్జెడ్ లవ్ స్టోరీ. దీని రిజల్ట్ తేడా రావడంతో.. అక్కడి నుంచి మాస్ మసాలా రూట్ లోనే ఉన్నాడు చరణ్. వరుసగా అదే టైపు సినిమాలు చేస్తుండడంతో.. రెండేళ్ల క్రితం కృష్ణవంశీ దర్శకత్వంలో ఫ్యామిలీ మూవీ కూడా ట్రై చేశాడు. ఇప్పుడు మళ్లీ వేరియేషన్ కోసం లవ్ స్టోరీపై కన్నేశాడని తెలుస్తోంది.
శర్వానంద్ తో ఎక్స్ ప్రెస్ రాజా తీసిన మేర్లపాక గాంధీతో.. రామ్ చరణ్ ఓ సినిమా చేయబోతున్నాడనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం సురేందర్ రెడ్డితో ధృవ చేస్తున్న చెర్రీ.. నవంబర్ నుంచి సుకుమార్ తో ఓ సినిమా చేయనున్నాడు. ఈ రెండింటి తర్వాత వరుసగా రెండు లవ్ స్టోరీలు చేయాలని అనుకుంటున్నాడట చరణ్. వీటిలో ఒకటి మేర్లపాక గాంధీతో చేయనున్నాడని.. ఇప్పటికే స్టోరీ లైన్ ఓకే అయిపోగా.. కంప్లీట్ స్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్నాడని తెలుస్తోంది.
ఎక్స్ ప్రెస్ రాజా తీసిన గాంధీ.. శర్వా ద్వారానే చరణ్ దగ్గరకు చేరాడట. చెర్రీని డిఫరెంట్ గా ప్రెజెంట్ చేయాలంటే లవ్ స్టోరీ కంటే బెటర్ ఆప్షన్ ఉండదనే ఉద్దేశ్యంతో.. ఓ కథను కొత్తగా చెప్పాడట మేర్లపాక గాంధీ. ఇద్దరూ కలిసి ప్రేమ కురిపించేసి.. లవ్ లో కొత్త యాంగిల్స్ చూపించాలని ఫిక్స్ అయిపోయారట. అలా ప్రాజెక్టు సెట్ కాగా.. సుకుమార్ తో సినిమా స్టార్ట్ చేశాక దీన్ని అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది.