Begin typing your search above and press return to search.
ప్చ్.. ఫామ్ హౌస్ లో టైమ్ పాస్!!
By: Tupaki Desk | 2 March 2017 11:54 AM GMTఅసలు మెగా పవర్ స్టార్ ఇప్పుడు ఏం చేస్తున్నాడబ్బా? నిన్ననే వైఫ్ తో కలసి రిషికేశ్ వెళ్ళాడు. అక్కడ ఇంటర్నేషనల్ యోగా డే సంబరాలలో మునిగి తేలాడు. టైమ అంతా ఉపాసనతోనే గడిపేశాడు. దీని తరువాత మనోడు ఏం చేస్తున్నాడో తెలుసా?
ఒక ప్రక్కన సుకుమార్ సినిమా షూటింగ్ మొదలెట్టు బాస్ అంటూ అభిమానులు కోరుకుంటుంటే.. రామ్ చరణ్ మాత్రం చక్కగా తన ఫామ్ హౌస్ లో టైమ్ పాస్ చేస్తున్నాడు. పైగా మనోడు టైమ పాస్ చేయడానికి ఏ పుస్తకాలో మ్యూజిక్కో తోడుంది అనుకున్నారేమో.. కాదండీ బాబు. మన జాతీయ పక్షి నెమలి ఇప్పుడు చరణ్ ను తన ఫామ్ హౌస్ లో పలకరించిందట. దానితో మనోడు పులకరించిపోయాడు. దానికి ఫుడ్ పెడుతూ.. చక్కగా చూసుకుంటూ.. దానిని ఫోటోలూ వీడియోలూ తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు. అదే ఆనందాన్ని అభిమానులతో కూడా పంచుకున్నాడు.
బాగానే ఉంది కాని చరణ్.. అసలు ఖైదీ నెం 150 సినిమాకు సక్సెస్ మీట్ చెయ్యవా? దాసరి ఆరోగ్యం బాగానే రికవర్ అయ్యింది అన్నారుగా.. ఇప్పుడైనా సక్సెస్ మీట్ ఏదైనా పెట్టొచ్చుగా?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/