Begin typing your search above and press return to search.
చరణ్‌కు ఏ టైటిలైనా ఓకే
By: Tupaki Desk | 9 Jun 2015 4:06 AM GMTఅసలు మన స్టార్ హీరోల సినిమాలు ఏవైనా వస్తున్నాయంటే చాలు.. జనాలు రచ్చ రచ్చ చేసేస్తున్నారు. వారే సినిమా పేరు చెప్పేస్తున్నారు.. వారే టైటిల్స్ కన్‌ఫామ్ చేసేస్తున్నారు. అలా ఆలోచిస్తుంటే ప్రస్తుతం రామ్‌చరణ్ సినిమాకు కూడా వీరు ఒక టైటిల్‌ను సెట్ చేస్తున్నారు. నిజానికి ఏ టైటిల్ పెట్టినా కూడా పెద్ద హీరోలకు పెద్దగా ప్రాబ్లమేమీ ఉండదు. ఉండేదల్లా అభిమానుల్లోని హైప్ గోల మాత్రమే.
మెగా పవర్‌స్టార్ ప్రస్తుతం శ్రీను వైట్ల డైరక్షన్‌లో ఓ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ''మై నేమ్ ఈజ్ రాజు'' అనే టైటిల్ అప్పట్లో వినిపించింది. మొన్ననే ''బ్రూస్ లీ'' అన్నారు. ఇప్పుడేమో ''సుప్రీమ్'' అంటున్నారు. వీటిల్లో ఏది పెడితే బెటర్ అనే దానికంటే.. వీటిల్లో ఏది పెట్టినా బాగానే ఉంటుంది అని చెబుతున్నారు ఫ్యాన్స్. అయితే మై నేమ్ ఈజ్ రాజు అనే టైటిల్ పెడితే మాత్రం అటు క్లాస్, ఇటు మాస్, అటు యూత్స్, ఇటు ఫ్యామిలీస్.. ఇలా అందరినీ బాగానే ఆకట్టుకోవచ్చు. మిగిలిన రెండింటికీ మాస్ ఎప్పీల్ బాగుంది కాని, క్లాస్‌లో కాస్త వీక్ మరి. సో, ఏ టైటిల్ పెట్టేసినా ఓకె.