Begin typing your search above and press return to search.
ఫ్రెండు ఇంటెన్సిటీకి చెర్రీ కాంప్లిమెంట్
By: Tupaki Desk | 11 Aug 2019 2:26 PM GMTశర్వానంద్ కథానాయకుడిగా నటించిన సినిమా రణరంగం. కళ్యాణి ప్రియదర్శిణి.. కాజల్ కథానాయికలు. సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈనెల 15న ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతోంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ రిగరస్ గా ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా రణరంగం సౌండ్ కట్ ట్రైలర్ ని లాంచ్ చేశారు. ఈ ట్రైలర్ ని వీక్షించిన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తన స్నేహితుడిపై ప్రశంసలు కురిపించారు. మొన్న ట్రైలర్ నచ్చింది. సౌండ్ కట్ టెర్రిఫిక్ అంటూ కాంప్లిమెంట్ ఇచ్చారు. ఈ చిత్రంతో విజయం సాధించాలని ఆకాంక్షించారు.
చరణ్ మాట్లాడుతూ .. రణరంగం సౌండ్ కట్ టెర్రిఫిక్ గా కొత్తగా ఉందని ప్రశంసించారు. ``థియేట్రికల్ ట్రైలర్ నచ్చింది. శర్వాలో ఇంటెన్సిటీ మనకు నచ్చుతుంది. మళ్లీ శర్వాని ఎలా చూడాలనుకున్నామో అలా కనిపిస్తున్నాడు. శర్వా మునుపటి సినిమాల్లానే.. తన స్థాయిని చూపే చిత్రమిది. నాకు పర్సనల్ గా `కో అంటే కోటి` నచ్చే సినిమా. అలాంటి ఇంటెన్సిటీ మంచి కథతో పడితే బావుంటుందనుకున్నా... రన్ రాజా రన్ తర్వాత మళ్లీ సేమ్ ఇంటెన్సిటీ కుదిరింది. శర్వాకి విజయం దక్కుతుంది. సుధీర్ వర్మకు ఆల్ ది బెస్ట్. ఈ చిత్రానికి సంగీతం.. రీరికార్డింగ్ టెర్రిఫిక్ గా ఇచ్చారు. ఇలాంటి కొత్త కథకు ఇది కావాలి. రణరంగం టీమ్ కి ఆల్ ది బెస్ట్`` అని అన్నారు.
సౌండ్ కట్ ట్రైలర్ చూసేప్పుడు చరణ్ ఆ శబ్ధాలకు ఇంప్రెస్ అయిన తీరు విజువల్స్ లో కనిపిస్తోంది. అది జెన్యూన్ ఫీలింగ్. ఏదో స్నేహితుడు అని కాంప్లిమెంట్ ఇవ్వకుండా హార్ట్ ఫుల్ గానే విష్ చేశారని అర్థమవుతోది. శర్వానంద్ ఈ చిత్రంలో గ్యాంగ్ స్టర్ గా .. మాస్ కుర్రాడిగా డిఫరెంట్ గా కనిపించబోతున్నాడు. కళ్యాణితో లవ్ ట్రాక్.. కాజల్ తో రొమాన్స్ హైలైట్ గా కనిపిస్తున్నాయి. స్నేహితుడు చరణ్ విషెస్ లభించాయి. ఆ బ్లెస్సింగ్స్ తో పాటు ఆడియెన్ బ్లెస్సింగ్ దక్కితే హిట్టొస్తుందేమో!