Begin typing your search above and press return to search.
రంగస్థలం టీజర్ టార్గెట్ అదే
By: Tupaki Desk | 7 Nov 2017 11:30 PM GMTరామ్ చరణ్-సుకుమార్ కాంబినేషన్ లో తొలిసారిగా రూపొందుతున్న మూవీ రంగస్థలం 1985. ఈ మూవీపై జనాల్లోనే కాదు.. ఇండస్ట్రీలో కూడా అంచనాలు చాలానే ఉన్నాయి. అంతకంతకూ ఎక్స్ పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి కూడా.
ఈ అంచనాలు ఏ స్థాయిలో పెరుగుతున్నాయనే విషయం ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే అర్ధమవుతుంది. శాటిలైట్.. డిజిటల్.. హిందీ శాటిలైట్.. ఆడియో.. ఇలా నాన్ థియేట్రికల్ బిజినెస్ 35కోట్ల బిజినెస్ చేయగా.. టోటల్ గా ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డు స్థాయిలో జరుగుతుందనే అంచనాలున్నాయి. అయితే.. ఈ ఎక్స్ పెక్టేషన్స్ ను అందుకునేందుకు వీలుగా మూవీ ప్రమోషన్స్ ను హ్యాండిల్ చేయాలని సుకుమార్ ఫిక్స్ అయ్యాడని తెలుస్తోంది. ముఖ్యంగా ఇవాల్టి రోజుల్లో టీజర్.. ట్రైలర్ ల విషయంలో జనాల అంచనాలు మరింతగా పెరిగేలా చూడాలని చూస్తున్నారట.
ఇప్పటికే రంగస్థలంకు సంబంధించిన అనేక ఫోటోలు నెట్ లో చక్కర్లు కొడుతున్నాయి. పీరియాడిక్ మూవీని సుక్కు పర్ఫెక్ట్ గా తెరకెక్కిస్తున్నాడనే సంగతి ఫోటోల్లో అర్ధమయిపోతోంది. ఇవి అంచనాలను పెంచేస్తున్నాయి. అందుకే టీజర్ విషయంలో ఓ సూపర్బ్ ఆలోచనకు వచ్చాడట. రంగస్థలం మూవీ కాన్సెప్ట్ ను రివీల్ చేయకుండానే.. అద్భుతమైన టీజర్ ఇవ్వాలని.. ఆ తర్వాతే థియేట్రికల్ బిజినెస్ ను స్టార్ట్ చేయాలని చూస్తున్నాడట సుకుమార్.