Begin typing your search above and press return to search.
వావ్.. ఐస్ గడ్డలతో ఖైదీ నెం 150
By: Tupaki Desk | 18 Jan 2017 9:08 AM GMTమెగాస్టార్ చిరంజీవి కంబ్యాక్ మూవీ ''ఖైదీ నెం 150'' మూవీ గ్రాండ్ సక్సెస్ అవ్వడంతో ఇక అభిమానులు ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. 100 కోట్లు గ్రాస్ దాటుకుని ఈ సినిమా ముందుకు దూసుకుపోవతుండటంతో.. అభిమానులు కూడా తమ అభిమానాన్ని కొత్తరకంగా చూపిస్తున్నారు.
అదిగో ఒక అభిమాని ఏకంగా ఐస్ గెడ్డల్లో ''ఖైదీ నెం 150'' అనే అక్షరాలను చెక్కేశాడు. అంతేకాదు.. చెక్కేసిన ఆ శిల్పాన్ని మనోడు డైరెక్టుగా ఖైదీ ప్రొడ్యూసర్ రామ్ చరణ్ దగ్గరకు తీసుకెళ్లాడు. వెంటనే అది చూసి చలించిపోయిన చెర్రీ.. ఆ అమేజింగ్ శిల్పాన్ని ఫేస్ బుక్ లో షేర్ చేసి.. ఇతర అభిమానులకు కూడా ఆనందాన్ని పంచేశాడు. ఇప్పటికే చాలామంది ఒంటి మీద టాటూలు వేయించుకోవడం.. టీ షర్టుల మీద ఖైదీ లోగో ప్రింటింగ్ చేయించుకోవడం.. వంటి ఫీట్లు చేస్తుంటే.. ఈ ఐస్ స్కల్ప్చర్ ఏదో కొత్తగా ఉంది కదూ.
ఇకపోతే ఖైదీ నెం 150 సినిమా తాలూకు ఫస్ట్ వీక్ కలక్షన్లు.. రెస్సాన్స్.. బ్రేక్ డౌన్ ఎలా ఉందో చెప్పడానికి ఈరోజు సాయంత్రం మీడియాతో ఇంటారక్డ్ అవుతున్నాడు రామ్ చరణ్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/