Begin typing your search above and press return to search.
వరుణ్ తేజ్ ను టార్చర్ చేసిన రౌడీ నెం 150
By: Tupaki Desk | 8 Jan 2017 6:31 AM GMTతనని తాను ''రౌడీ నెం 150''గా ఆవిష్కరించకుంటూ.. ఫ్యాన్ మేడ్ పోస్టర్ అని ఒకటి రిలీజ్ చేశాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఖైదీ నంబర్ 150 ప్రి రిలీజ్ ఫంక్షన్ లో.. రామ్ గోపాల్ వర్మపై మెగా బ్రదర్ నాగబాబు నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే. పేరు చెప్పకపోయినా.. అక్కుపక్షి.. సన్నాసి.. అంటూ గట్టి మాటలతోనే తిట్టిపోశాడు నాగబాబు. అయితే.. అంతలోనే మెగాఫ్యాన్స్ కు.. నాగబాబుకు.. చిరంజీవికి.. సారీ చెబుతూ రామ్ గోపాల్ వర్మ ట్వీట్స్ పెట్టేసి.. తరువాత గంటకి సీన్ మార్చేశాడు.
అయితే మనోడి బ్యాటింగ్ కేవలం నాగబాబుకే కాదు.. ఇటు వరుణ్ తేజ్ ను కూడా కెలికేశాడు. టార్చర్ అంటే ఏంటో చూపించేశాడు. ''నువ్వు కనుక మీ నాన్న సలహాలు వింటే.. నువ్వు కూడా జీవితాంతం జబర్ దస్తు లేకుండా తయారై.. ఇక చిరంజీవిని కాకా పట్టడానికే జీవితం సరిపోతుంది. నీ పొటన్షియల్ నాకు తెలుసు వరుణ్.. చిరంజీవిగారు మీ నాన్నను నమ్మేసినట్లు నువ్వు మాత్రం నమ్మకు ప్లీజ్'' అంటూ వరుణ్ తేజ్ కే ట్వీట్ చేశాడు. గతంలో ఓసారి ఇలాగే వరుణ్ తేజ్ ను కెలికితే.. ''సార్ మీ హెల్త్ ఓకె కదా'' అంటూ వరుణ్ తేజ్ కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మాత్రం వరుణ్ సైలెంట్ అయిపోయాడు.
ఇక వర్మ పెట్టి లెక్కకు మించిన ట్వీట్స్ లో కొన్నింటిని చదువుకోండి..
'నాగబాబు సార్.. మీకు ఇంగ్లీష్ అర్ధం కాదు కాబట్టి.. ఎవరైనా చదువుకున్న వారిని అడిగి నా ట్వీట్స్ ను తెలుగులో ట్రాన్స్ లేట్ చేయించుకోండి'.
'మీ సోదరుడి గొప్పదనంలో మీకు 0.1శాతం కూడా లేదు. అందుకే మీ గొప్ప సోదరుడు మీకులాగా అర్ధం పర్ధం లేని మాటలు మాట్లాడరు'.
'నాగబాబు సార్.. నాకు సలహాలు ఇచ్చే ముందు.. మీకు ఎలాంటి జబర్దస్త్ కెరీర్ ఉందో చూసుకోండి'
'నాగబాబు సార్.. ప్రజారాజ్యం సమయంలో మీరు మీ బ్రదర్ కి ఎలాంటి గొప్ప సలహాలు ఇచ్చి ఆయన పరాజయానికి కారణం అయ్యారో మొత్తం రాష్ట్రానికి తెలుసు'
'నాగబాబు సార్.. ఇప్పుడే ఖైదీ నంబర్ 150 ట్రైలర్ చూశా.. ఫెంటాస్టిక్.. అవతార్ కంటే కొంచె బెటర్ గా ఉంది'
'నాగబాబు సార్.. నా కెరీర్ కారణంగా చాలా కుటుంబాలు బతగ్గలుగుతున్నాయ్. మీ కెరీర్ మాత్రం మీ సోదరుల కుటుంబం కారణంగా బతుకుతోంది. మీకు కావాలంటే దీనిపై ఇంకా ట్వీట్స్ పెట్టగలను'
'నాగబాబు సార్.. అక్కుపక్షులపై కామెంట్లు చేస్తూ టైం వేస్ట్ చేసుకునే బదులు.. మీ సోదరులను మంచి చేసుకోవడంపై మీరు దృష్టి పెట్టడం. లేకపోతే రోడ్డుపై నిలబడాల్సి వస్తుంది. ఆల్ ది బెస్ట్'
ఇక్కడి వరకూ నాగబాబుకు సలహాలు ఇచ్చిన వర్మ.. ఆ తర్వాత చిరంజీవిని ఉద్దేశించి ట్వీట్స్ చేశాడు.
'చిరంజీవి గారు.. మీరు మీ బ్రదర్ ని ఎంతగా ప్రేమిస్తారో తెలుసు. కానీ ఇలాంటి ప్రెస్టీజియస్ ఫంక్షన్స్ కి మరోసారి ఆయన్ని తీసుకురాకండి. వాటిని ఆయన నాశనం చేయగలడు'
'చిరంజీవిగారు.. ఒక ఫ్యాన్ గా చెబుతున్నా.. మిమ్మల్ని నాశనం చేయాలని భావించేవాడు మీకు అతి దగ్గరలోనే ఉన్నాడు. మీలాంటి తెలివైన వాళ్లు ఇది తెలుసుకోగలరని భావిస్తున్నా'
'చిరంజీవి గారు.. మీ మీద గౌరవంతో ఇక్కడితో ట్వీట్స్ పెట్టడం ఆపేస్తున్నా. అతనికి దయచేసి నోరు మూసుకోమని చెప్పండి. లేకపోతే నేను అసలైన విషయాలపై ట్వీట్స్ పెడతా'
'గుడ్ నైట్ చిరంజీవి గారూ'
'నాగబాబు కారణంగా కలిగిన అసౌకర్యానికి చిరంజీవిగారి ఫ్యాన్స్ కి నేను సిన్సియర్ గా థ్యాంక్స్ చెబుతున్నాను.'
'చిరంజీవి గారి ఫ్యామిలీలో.. పవన్.. చరణ్.. సాయిధరం.. వరుణ్.. బన్నీ.. ఇలా చాలా పాజిటివ్ లు ఉండగా.. వాటిని బ్యాలెన్స్ చేయడానికి దేవుడు నాగబాబుగారిని ఇచ్చాడు'
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/