Begin typing your search above and press return to search.
పవన్ లాంటి పెద్ద 'సి' అంటే ఏంటంటే..
By: Tupaki Desk | 11 Sep 2016 11:30 AM GMTఏ టాపిక్ ని అయినా.. సైడ్ యాంగిల్ లో చూసి రామ్ గోపాల్ వర్మ ట్వీట్స్ పెడుతూ ఉంటాడు. స్ట్రయిట్ పాయింట్ ఎలాగూ కనిపిస్తుంది కాబట్టి.. ఆ కనిపించని పాయింట్లను తనకు అర్ధమైన రీతిలో పెడర్ధాలు తీయడం వర్మ ప్రత్యేకత. అయితే.. వర్మ చెప్పినదాన్ని కూడా అర్ధం చేసుకుని.. డర్టీ మైండ్ తో ఆలోచిస్తున్నారట చాలామంది. రీసెంట్ గా పవన్ ని ఏపీలో అతి పెద్ద 'సి' అంటూ కామెంట్ చేశాడు వర్మ.
పవన్ లాంటి పెద్ద 'సి' ఏపీలో ఉండడం.. ఆ రాష్ట్ర ప్రజల అదృష్టం అన్నాడు వర్మ. ఇక్కడ సి అనే అక్షరాన్ని ఎలా అర్ధం చేసుకోవాలో ఎవరికీ అర్ధం కాలేదు. దీంతో ఎవరికి తోచిన మీనింగ్ వాళ్లు తీసేసుకున్నారు. ఇందులో కాసిన్ని బూతు భావాలు కూడా ఉన్నాయ్. అయితే.. ఇప్పుడు వర్మ ఆ సి పై క్లారిటీ ఇచ్చాడు. తను తప్పుగా చెప్పలేదని.. చెడ్డ ఆలోచన ఉన్నవాళ్లు.. చెడుగా అర్థం చేసుకున్నారన్నది వర్మ వాదన. 'పవన్ కళ్యాణ్ ఏపీలో బిగ్గెస్ట్ సి అని నేనంటే.. డర్టీ మైండ్ ఉన్నవాళ్లు తప్పుగా మాట్లాడేస్తున్నారు. ట్విట్టర్ వాళ్లు ట్వీట్ ను 140 అక్షరాలకు లిమిట్ చేయడంతో.. కమాండర్ అనే పదానికి షార్ట్ ఫాం గా అలా రాశా' అని రాశాడు రామ్ గోపాల్ వర్మ.
ఇలా క్లారిటీ ఇచ్చినా సరే.. కవరింగ్ చేస్తున్నాడనే కామెంట్స్ పడ్డాయ్ లెండి. ఓ విషయం తెలుసా.. సింగర్ గా నేను బెటరా.. పవన్ బెటరా అని ఓటింగ్ కూడా చేపట్టాడు వర్మ. ఇప్పటివరకూ అయితే.. పవనే బెటర్ అని జనాలు ఓట్లేయడం విశేషం.