Begin typing your search above and press return to search.
సెన్సార్ కోసం రామూ కిస్ పెట్టేస్తాడట
By: Tupaki Desk | 25 Nov 2015 4:18 AM GMT''ఐ వాంట్ టు కిస్ అండ్ ఫక్ అర్నాబ్ గోస్వామి ఫర్ ఫక్సింగ్ ది సెన్సార్ బోర్డ్ చైర్మన్ పంకజ్ నిహ్లానీ''... సాక్షాత్తూ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వేసిన ట్వీట్. టైమ్స్ నౌ ఛానల్ ఎడిటర్ కమ్ హోస్ట్.. అర్నాబ్ గోస్వామి నిన్న సెన్సార్ బోర్డు డైరక్టర్ తో జరిపిన ఒక ప్రత్యేక ఇంటర్యూ చూసి.. రామూ ఈ కామెంట్లు చేశాడు. ఇంతకీ అర్నాబ్ కామెంట్లు ఎందుకంతగా నచ్చేశాయ్ మనోడికి?
''ఏమయ్యా అర్నాబ్.. నువ్వు కరెక్టుగానే ఎక్స్‌పోజ్ చేశావ్. ఈ పంకజ్ నిహ్లానీకి కేవలం మోడీ పై ఒక వీడియో తీసినందుకే ఆ పదవి ఇచ్చారు. ఇదంతా ఎక్సపోజ్ చేశావ్ కాబట్టి.. నీ కాళ్లను నాకు వాట్సాప్ చేస్తే.. నేను.. మా ఫిలిం ఇండస్ర్టీ మిత్రులం వాటికి దణ్ణం పెట్టుకుంటాం'' అంటూ మరో ట్వీటుతో అదరగొట్టేశాడు వర్మ. ఇకపోతే సెన్సార్ బోర్డు ఛైర్మన్ ఈ మధ్యన జేమ్స్ బాండ్ సినిమాలో కిస్సులను కట్ చేయడం.. ఏకంగా కొన్ని పదాలను వాడాకుండా బ్యాన్ విధించడం వంటి ఘనమైన పనులను చేసిన సంగతి తెలిసిందే.
ఇక సదరు ఆర్నాబ్ గోస్వామి చేసిన ఇంటర్యూ కమ్ డిబేట్ షోలో.. మనోడు అప్పట్లో ప్రొడ్యూసర్ అండ్ డైరక్టర్ గా పంకజ్ నిహ్లానీ తీసిన సినిమాల్లోని బూతు గురించి ప్రస్తావించాడు. అంతే కాదూ.. స్పెక్టర్ సినిమాలోని కిస్సులను చూడటానికి ప్రపంచమంతటికీ మెట్యూరిటీ ఉన్నా.. ఇండియాలో ఉన్న జనాలకు మాత్రం మెట్యూరిటీ లేదన్నట్లు వాటిని కట్ చేయడమేంటి అంటూ సెన్సార్ వారిని ఏకిపారేశాడు అర్నాబ్. బహుశా వాటన్నింటికీ వర్మ బాగా కనెక్ట్ అయ్యాడనుకుంట.