Begin typing your search above and press return to search.
మంచి భోజనం లాంటి సినిమా పప్పు కూడా ఉంటుంది
By: Tupaki Desk | 27 Nov 2019 8:44 AM GMTనిత్యం పబ్లిసిటీతో మీడియాలో కనిపించే రామ్ గోపాల్ వర్మ తాజాగా 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమా ప్రమోషన్స్ లో మీడియా తో ముచ్చటించారు. ఈ సందర్బంగా చాలా విషయాలను తెలియజేశాడు వర్మ.
కమ్మ రాజ్యంలో కడప రెడ్లు కథ జగన్ ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు ఆ వాతావరణం చూసి వచ్చిందని వెంటనే సినిమా తీసేసానని అన్నాడు. సినిమా పొలిటికల్ సెటైర్ లతో ఒక మంచి భోజనంలా ఉంటుందని అందులో పప్పు కూడా ఉంటుందని అన్నాడు. లోకేష్ ని టార్గెట్ చేస్తూ సినిమాలో ట్రైలర్ లో పప్పు సీన్ పెట్టిన వర్మ ఆ సన్నివేశాన్ని తెలుగుదేశం పార్టీ వల్లే ఎక్కువగా ఎంజాయ్ చేస్తున్నారని అన్నాడు. ఇక సినిమాలో పవన్ కళ్యాణ్ ని పోలిన ఒక వ్యక్తి ఉంటాడని అతని పార్టీ మనసేన అని అన్నాడు.
ఇక ట్రైలర్ లో చూపించిన వన్నీ సినిమాలో ఖచ్చితంగా ఉంటాయని చెప్తూ తనపై కామెంట్స్ చేసిన కె.ఏ.పాల్ ని పట్టించుకోవడం ఎప్పుడో మనేశానని నవ్వుతూ తెలిపాడు. ఇక ప్రస్తుతనికైతే ఎల్లుండి రిలీజ్ అనేది పక్కా అని ప్రస్తుతం తన సినిమాలు కోర్టు మెట్లెక్కకుండా విడుదలవ్వడం కష్టం అవుతుందని సరదాగా తన మీద తనే సెటైర్ వేసుకున్నాడు.