Begin typing your search above and press return to search.
సెట్స్ నుంచి వాకౌట్ చేసిన మెగాస్టార్
By: Tupaki Desk | 29 Oct 2016 5:15 AM GMTబాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కు పని పట్ల ఎంత కమిట్మెంట్ ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. ఆయనతో వర్క్ అందరూ ఒళ్లు దగ్గర పెట్టుకునే పని చేస్తారు. బచ్చన్ సాబ్ కూడా కూల్ గానే తన వర్క్ చేసుకుని వెళ్లిపోతుంటారు. ఇప్పుడు ఆయనతో సర్కార్3 చేస్తున్న వర్మకు.. అమితాబ్ తో గతంలో కూడా సినిమాలు చేసిన ఎక్స్ పీరియన్స్ ఉంది. మరి మెగాస్టార్ వాకౌట్ కు రీజన్ ఏమయ్యుంటుందా అనిపించడం సహజం.
సర్కార్3 మూవీని ప్రస్తుతం స్పెషల్ వేసిన సెట్ లో షూట్ చేస్తున్నారు. ఇప్పటివరకూ రివీల్ అయిన ఫోటోలను చూస్తే.. అది సర్కార్ ఇంటి సెట్ అనే విషయం అర్ధమవుతోంది. సర్కార్3 ఫస్ట్ షెడ్యూల్ మొత్తం ఈ సెట్ లోనే ప్లాన్ చేయగా.. షెడ్యూల్ టైమ్ ఇంకా మిగిలి ఉంది కూడా. కానీ తను అనుకున్నదాన్ని తెరకెక్కించడంలో తెగ వేగం చూపించే వర్మ.. ఇప్పటికే తన వంతు షూటింగ్ కంప్లీట్ చేసేశారట. అంతే కాదు.. మళ్లీ ఈ సెట్ కి రావాల్సిన అవసరం లేదని కూడా తెలుస్తోంది. అందుకే సర్కార్ హోమ్ సెట్ నుంచి వర్మ వాకౌట్ చేసేశారన్న మాట.
తనపైనా.. తన సినిమాలపై పైనా తనే జోకులు వేసుకోవాల్సిన పరిస్థితికి వచ్చిన రామ్ గోపాల్ వర్మ.. సర్కార్ 3 మూవీతో మరోసారి బాలీవుడ్ లో సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇందుకోసం తన బెస్ట్ ఇచ్చేందుకు ట్రై చేస్తున్నాడని చెప్పడంలో డౌట్స్ ఉండాల్సిన పని లేదనుకుంటా!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/