Begin typing your search above and press return to search.
వంగవీటి షాట్లు 'మామూలు'గా లేవుగా
By: Tupaki Desk | 12 Oct 2016 7:30 AM GMTకాపు కాచే కమ్మనైన వంగవీటికి సంబంధించిన కొన్ని ధృవతారల్లాంటి మామూలూ షాట్లను.. విజయదశమి రోజున సాయంత్రం 5 గంటలకు విడుదల చేస్తానని.. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ముందే చెప్పాడు. చెప్పినట్లుగానే విడుదల చేశాడు కూడా. అయితే.. వర్మ చెప్పాడు కదా అని అవేవో మామూలు షాట్స్ అనుకునేందుకు లేదు.
ఇండస్ట్రీలోనే మొదటిసారిగా.. ఫోటో షాట్స్ మాదిరిగా వీడియో షాట్స్ ఇస్తున్నా అని చెప్పాడు. మేకింగ్ షాట్స్ కాకుండా.. ఏకంగా సినిమాలోని విజువల్స్ నే డైరెక్టుగా రిలీజ్ చేశాడు. వర్మ మామూలు షాట్స్ అన్నాడు కానీ.. వీటిని చూస్తే మైండ్ బ్లాంక్ అవాల్సిందే. అంత ఇంటెన్సిటీ కనిపిస్తుంది. ప్రతీ ఫ్రేమ్ విషయంలోనూ వర్మ అండ్ సినిమాటోగ్రాఫర్ ఎంతగా కేర్ తీసుకున్నారో అర్ధమవుతుంది. నిజానికి వర్మ మూవీస్ లో సినిమాటోగ్రాఫీ ఎప్పుడూ బాగుంటుంది. కాని సినిమాల్లోనే కంటెంట్ తక్కువగా ఉంటుంది.
కానీ వంగవీటి మూవీ విషయంలో స్టోరీ చాలానే ఉంటుంది. అలాగే ఆ స్టోరీలో జనాలకు తెలిసిన విషయం ఎక్కువగా ఉంటుంది. సినిమాగా ఆకట్టుకోవడానికి అన్ని ఎలిమెంట్స్ పక్కాగా ఉన్నా.. దాదాపు 30 ఏళ్ల వెనక జరిగిన కథ కావడంతో.. ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారనే సంగతి తెలియాలి. పైగా అసలు కాపు..కమ్మ అంటూ నేరుగా కులాల పేరుతో కంటెంట్.. సాంగ్స్ ఉండడంలో.. అసలు రిలీజ్ సంగతి కూడా బాగా ఆలోచించాల్సిందే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/