Begin typing your search above and press return to search.
దమ్ముంటే ఆ హీరోయిన్ చెప్పాలి -వర్మ
By: Tupaki Desk | 4 Sep 2016 9:30 AM GMTసడన్ గా దర్శకుడు రామ్ గోపాల వర్మ తన ఫేవరేట్ వివాదాస్పద అంశాలు వదిలేసి.. ఇప్పుడు హీరోయిన్ యామీ గౌతమ్ పై పడ్డాడు. మామూలుగా మతాలు - కులాలు - మెగాస్టార్ - సినిమాలు - పాలిటిక్స్ ఇలాంటి వాటిపై రామ్ గోపాల్ వర్మ ఎక్కువగా ఫోకస్ చేస్తుంటాడు. కాని ఇప్పుడు మాత్రం ఒక హీరోయిన్ పై కన్నేశాడు. ఆమెను ట్విట్టర్ లో ఉతికి ఆరేస్తున్నాడు.
''అసలు హీరోయిన్ యామీ గౌతమ్ కు దమ్ముంటే.. ఆమె ఫెయిర్ అండ్ లవ్లీ క్రీమ్ వాడకమునుపు తెల్లగా ఉండేది కాదని.. వాడాకనే ఇంత కలర్ వచ్చిందని పబ్లిక్ గా చెబుతుందా? చెప్పాల్సిందే'' అంటూ ట్వీటేశాడు వర్మ. ఇండియావైడ్ ఫెయిర్ అండ్ లవ్లీ ఫేస్ క్రీమ్ యాడ్ కు యామీ బ్రాండ్ అంబాసిడర్. ఆల్రెడీ చాలా తెల్లగా ఎర్రగా తెలుపు ఎరుపు మిక్సయిన ఒక లేత కలర్ లో ఉన్న ఆమె స్కిన్ టోన్ కు.. ఫేస్ క్రీమ్ పెట్టగానే ఇంకా గ్లో వచ్చేసింది అని చూపించడం కాస్త ఎటకారంగానే ఉంటుందిలే. అందుకే ఇంటర్నెట్ లో కూడా చాలా జోకులు పేలుతుంటాయ్ ఈ అమ్మాయిపైన. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఇలాంటి కామెడీయే చేస్తున్నాడు మరి.
ఫెయిర్ అండ్ లవ్లీ వాడినా వాడకపోయినా కూడా యామీ గౌతమ్ చాలా అందంగా ఉంటుంది.. ఆమెను ఫెయిర్ అండ్ లవ్లీపై పూయడం వలన.. ఆ క్రీముకే అందమొచ్చిందని రాము పేర్కొనడం కొసమెరుపు.