Begin typing your search above and press return to search.
వర్మ గాడ్సేను బతికిస్తాడట...
By: Tupaki Desk | 15 May 2017 5:02 AM GMTరామ గోపాల్ వర్మ తాజా సినిమా సర్కార్ 3 వైఫల్యం అతనికి ఏమాత్రం పట్టనట్టుంది. మనోడిలో గొప్పతనం ఏంటంటే తన ఫైల్యూర్ కి పూర్తి భాధ్యత తానే తీసుకుంటాడు. సక్సెస్ వస్తే అది వాళ్ళు చేశారు అంటాడు. అతనికి ఎప్పుడు ఏ ఆలోచన వస్తుందో ఎవ్వరికీ తెలియదు. వచ్చినపుడు సరైన ఆలోచన అని మొదలపెడతాడు తర్వాత అది అంతగా ఇంట్రెస్టింగ్ గా లేకపోతే ఆ క్షణమే వదిలేస్తాడు. అలాంటాయనకు ఇప్పుడు మరో ఆలోచన వచ్చింది.
మహాత్మా గాంధీని చంపిన నాథూరామ్ గాడ్సే మీద తాను సినిమా తీయబోతున్నట్లు వర్మ ఓ ఇంటర్వ్యూలో ప్రకటించాడు. తను చాలా సార్లు గాడ్సే గురించి ఆలోచించాను అతను గాంధీని ఏ పరిస్థితిలో చంపాడు ఎందుకు చంపాలి అనుకున్నాడు ఎవ్వరు దానికి ప్రోత్సహించారు దాన్నికి గాడ్సే నే ఎందుకు ఎన్నుకున్నారు వంటి అనేక ప్రశ్నలు తట్టాయ్. అతని గురించి పూర్తిగా తెలుసుకొని సినిమా తీద్దాం అనుకుంటున్నాను అని చెప్పాడు. ఏమైనా రాము ఇలాంటి థ్రిల్లర్ డ్రామా చాలా బాగా తీస్తాడు. ఒక పాత ఇంటర్వ్యూ లో కూడా చెప్పాడు నాకు బాగా అర్ధమైన ప్రపంచం నన్ను ఎగ్జైట్ చేసే అంశాలు అవే కాబట్టి నేను అలాంటి సినిమాలే తీస్తానని. సో గాడ్సేను హీరో చేస్తాడా?
కంపెనీ.. సత్యా.. సర్కార్.. వీరప్పన్.. 26/11 ఎటాక్స్.. లాంటి సినిమాలు చీకటి సామారాజ్యం గురించి మాఫియా గురించి టెర్రరిజం గురించి తీసిన సినిమాలే. అతనికి రియల్ ఇన్సిడెంట్స్ పై ఎక్కువ ఆశక్తి ఉంటుంది అందుకే వైఎస్ రాజశేఖరరెడ్డి గారు పై కూడా నేను సినిమా తీస్తానుని గతంలో అన్నాడు. మొన్న శశికళ పై కూడా తీస్తాను అని ప్రకటన చేశాడు. రాము ఆలోచన ఎప్పుడు ఎలా మొదలవ్తుందో రాముకే తెలియదు.. సో ఈ సినిమాలన్నీ పట్టాలెక్కేదెప్పుడో!