Begin typing your search above and press return to search.
రోజూ రాత్రుళ్ళు ఈ రచ్చేంది మాకు??
By: Tupaki Desk | 9 Sep 2016 4:58 AM GMTసంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏదైనా ఓ టాపిక్ ని.. ఆ టాపిక్ పై డిస్కషన్ ను స్టార్ట్ చేసేందుకు మిడ్ నైట్ నే ముహూర్తంగా పెట్టుకుంటూ ఉంటాడు. తెల్లారేసరికి అది చాలామందికి చేరిపోయి.. కొందరి మనో భావాలు దెబ్బ తినేసి.. కౌంటర్ ఇచ్చేందుకో కేసులు పెట్టేందుకో సిద్ధమవుతూ ఉంటారు. ఇవే కాకుండా వర్మ మిడ్ నైట్ షేర్ చేసే సంగతుల్లో కొన్ని ఫోటోల గురించి స్పెషల్ గా మాట్లాడేసుకోవాలి.
తన సినిమా హీరోయిన్స్ నే కాదు.. రీసెంట్ గా టీచర్స్ తో వివాదంలో ఫిలడెల్ఫియా పాఠాలు అంటూ.. అమ్మాయి ప్యాంటీకి వెనుక వైపు అక్షరాలు రాసి ఉన్న ఫోటోను షేర్ చేశాడు. ఆ వివాదం సంగతి పక్కన పెడితే.. నిన్నటికి నిన్న కిమ్ కర్దాషియన్ ఫోటో ఒకటి పెట్టి.. ఆమెపై ఎవరికీ పేటెంట్ తీసుకోకుండా ఉండాలంటున్నాడు. 'ఈ స్మార్ట్ బాటిల్ కి ప్రపంచంలోనే బెస్ట్ షేప్ ఉంది. దీనిపై ఏ కంపెనీకి పేటెంట్/పెళ్లి దక్కదని.. ఆశిస్తున్నా' అంటూ ట్వీట్ చేయగా.. ఓ బాటిల్ ని చేతిలో పట్టుకుని ఫుల్ బ్లాక్ డ్రస్ లో నడిచొస్తున్న కిమ్ మనకు కనిపిస్తుంది.
ట్వీట్ బాటిల్ గురించి ఉన్నా.. వర్మ చెప్పిన పేటెంట్ కిమ్ కర్దాషియాన్ గురించే అని అర్ధమవుతూనే ఉంది. మరి ఇలాంటి ఈరోటిక్ పిక్స్.. కామెంట్స్ చేసేందుకు మిడ్ నైట్ కంటే మంచి ముహూర్తం ఉంటుందా అనుకుంటున్నాడేమో వర్మ!